ఇరాక్ తల్వార్లను సీఎం కేసీఆర్ కు ఇచ్చిన తెలంగాణ హోంమంత్రి

-

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అరుదైన గిఫ్ట్‌ అందింది. ఇరాక్ దేశంలోని కర్బలా నుండి విజయానికి గుర్తుగా తీసుకువచ్చిన తల్వార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సోమవారం నాడు హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బహూకరించారు. ఈ మేరకు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

కాగా, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటన ఫిక్స్‌ అయింది. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ రెట్, ఎస్పీ కార్యాలయం , BRS పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో పాల్గొననున్నారు సిఎం కెసిఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news