BREAKING: తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల రాకపోకలు బంద్ !

-

BREAKING: తెలంగాణ- కర్ణాటక రాష్ట్రాల రాకపోకలు బంద్ అయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే… తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో కర్ణాటక – తెలంగాణకు రాకపోకలు బంద్ అయ్యాయి.

Telangana-Karnataka states travel ban

తాండూర్ నియోజకవర్గం లోని కొత్లాపూర్ వాగు ప్రవాహంతో.. కర్ణాటక – తెలంగాణ రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు.. కర్ణాటక – తెలంగాణకు రాకపోకలు క్లోజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news