తెలంగాణలో విషాదం..తమ్ముడి గొంతు కోసి చంపిన అన్న

-

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. తమ్ముడి గొంతు కోసి చంపాడు ఓ అన్న. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో తమ్ముడిని కత్తి తో పొడిచి చంపాడు అన్న. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో ఈ దారుణం జరిగింది.

The older brother who killed his younger brother

కుటుంబ తగాదాలతో గొడవ పడ్డారు అన్నదమ్ములు. ఈ తరుణంలోనే కోపానికి గురైన అన్న కుండే రవి…తమ్ముడు కుమార్ స్వామిపైన కత్తితో దాడి చేశాడు. తమ్ముడుకుమారస్వామి పైన మెడపై కత్తితో పొడిచాడు అన్న రవి. అన్న దాడిలో తమ్ముడు కుమారస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news