తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.

నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిఎస్పిలుగా వెంకట్ రెడ్డి, వెంకటగిరి, రవికుమార్ రెడ్డి, మియాపూర్, ఖమ్మం టౌన్, పెద్దపల్లి, మేడ్చల్, యాదాద్రి, నార్సింగి ఏసీపీలుగా నరసింహరావు, పీవీ గణేష్, ఏ మహేష్, సామల వెంకటరెడ్డి, సైదులు, రమణగౌడ్ తో పాటు ఇతర అధికారులను బదిలీ చేశారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?