BREAKING : 4 రౌండ్లు ముగిసే సరికి 613 ఆధిక్యంలో TRS

-

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు చాలా ఉత్కంఠతను రేపుతున్నాయ. 4 రౌండ్లు ముగిసే సరికి TRS పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. నాల్గో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ పార్టీ 613 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.

ఇక నాల్గో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్ఎస్‌ 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్‌ 8,200, బీఎస్సీ 907 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్‌కు 613 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో కౌంటింగ్ కేంద్రం నుండి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news