ఇవాళ ఖమ్మంకు విక్టరీ వెంకటేశ్​

-

Victory Venkatesh off to khammam: ఇవాళ విక్టరీ వెంకటేష్ ఖమ్మం నియోజకవర్గం వర్గానికి రానున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అయితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు బర్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కోసం స్వయంగా విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయనున్నారు.

Victory Venkatesh off to khammam

ఇందులో భాగంగానే ఇవాళ ఖమ్మం నియోజకవర్గానికి విక్టరీ వెంకటేష్ రానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తారు. రాజకీయాలలో సినీ గ్లామర్ ఉంటే సక్సెస్ అవుతుందని… అందుకే విక్టరీ వెంకటేష్ బరులోకి దిగుతున్నారని చెబుతున్నారు. మరి విక్టరీ వెంకటేష్ ప్రచారం ఏ మేరకు కాంగ్రెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news