T-20 World Cup : ఆసీస్, పాక్ మధ్య నేడు రెండో సెమీ ఫైనల్.. జట్ల వివరాలు ఇవే

టీ 20 ప్రపంచ కప్‌ 2021 టోర్నీ ముంగిపు దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్‌ లీగ్‌ అలాగే.. మొదటి సెమీ ఫైనల్‌ పూర్తి కాగా… ఇవాళ మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ఇవాళ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోని ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌… భారత కాలమానం ప్రకారం… రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే… ఈ రెండు జట్లల్లో… హాట్‌ ఫేవరేట్‌ గా పాకిస్థాన్‌ కనిపిస్తోంది.

జట్ల అంచనా…

పాకిస్తాన్‌ : మహ్మద్ రిజ్వాన్ (WK), బాబర్ ఆజం (c), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రవూఫ్, షాహీన్ షా ఆఫ్రిది

ఆసీస్‌ ; డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.