సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఏడాది సినిమాలు ఇవే..

-

ఈ ఏడాది అయిపోతోంది అయితే ఈ సంవత్సర కాలంలో అనుకోకుండా వచ్చి మంచి సక్సెస్ ను సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి అయితే ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..

 

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలవుతాయి కానీ విడుదలయ్యాక మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి అవి షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా బయటకు తెలియకుండా రిలీజ్ అయినప్పుడు కూడా పెద్దగా హడావిడి ఉండదు కానీ సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం విడుదల అయిన తర్వాత మంచి హిట్ను అందుకుంటాయి అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఈ ఏడాది సినిమాలు ఏంటంటే..

ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో ముందు వారసులో ఉండే సినిమా కాంతారా కన్నడలో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది కదా మేకప్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే అన్నీ కూడా అదరగొట్టేసాయి ముఖ్యంగా ఇందులో రిషబ్ శెట్టి యాక్టింగ్

ఈలిస్ట్ లో మనం ముందుగా మాట్లాడుకోవల్సిన సినిమా ఏంటో అందరకి తెలిసిందే. కన్నడ నాట నుంచి రిలీజ్ అయ్యి.. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి ఈ సినిమాకు దర్శకత్వం తో పాటు స్క్రీన్ ప్లే కూడా అతనే అందించారు ఆల్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్న ఈ సినిమా 16 కోట్లతో తెరకెక్కగా 400 కోట్లను వసూలు చేసింది ఈ ఏడాది సంచలనం సృష్టించిన సినిమాల్లో ముందు వరుసలో నిలిచింది..

అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తరికెక్కిన సీతారామన్ చిత్రం కూడా మంచి హిట్ అయింది ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయింది నిజానికి మలయాళ హీరో మరాఠీ హీరోయిన్ అంటే సినిమా పైన పెద్దగా అంచనాలు ఉండవు కానీ తెలుగు దర్శకుడు వీధిద్దరితో మ్యాజిక్ చేశాడని చెప్పాలి.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అయింది..

అలాగే ఇదే లిస్టులో ఉండే మరో చిత్రం బిబిసారా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ను సంపాదించుకుంది..

అలాగే నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ టు చిత్రం కూడా మంచి హిట్ అయింది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విజయం సాధించింది అలాగే హిందీలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది అలాగే ఈ సినిమాకు నెక్స్ట్ పార్ట్ ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

అలాగే భాష తో సంబంధం లేకుండా వచ్చిన చిత్రం తీరు కూడా మంచి హిట్ టాక్ను తెచ్చుకుంది ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్ ఆయనకు జోడిగా నటించింది ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది..

Read more RELATED
Recommended to you

Latest news