ఏమున్నా డబ్బు లేకపోతే విలువ లేదు. డబ్బులు ఎంత సంపాదించినా కూడా సరిపోవు. కొంతమంది ఎక్కువ డబ్బులని సంపాదించే సామర్థ్యం కలిగి ఉంటారు. సైకాలజీ ప్రకారం ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారట. ప్రతి అవకాశంలో డబ్బు సంపాదించాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తారు. త్వరగా ధనవంతులైపోతారు. అలాగే డబ్బు సంపాదన విషయంలో దయాదాక్షిణ్యము లేకుండా ఎవరైతే సంపాదిస్తారో వాళ్లే ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. ఎవరైతే డబ్బు విషయంలో కఠినంగా ఉంటూ డబ్బుని సంపాదిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తారు.
ఆ లక్షణాలు ఉన్న పురుషులు త్వరగా రిచ్ అయిపోతారు కూడా. సమయాన్ని డబ్బుతో కొలిచేందుకు ఎవరైతే వెనుకాడరో అలాంటి వాళ్ళు కూడా డబ్బుని సంపాదించడంలో ముందుంటారు. డబ్బు సంపాదించాలని కోరిక ఉండే పురుషులు కూడా ఎక్కువ డబ్బుని సంపాదిస్తారట. వీరికి కూడా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ టైం పట్టదు.
డబ్బు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వారితో కూడా డబ్బు ఉంటుంది. ఎక్కువ డబ్బులు త్వరగా సంపాదిస్తారు త్వరగా ధనవంతులైపోతారు. డబ్బు సంపాదనని ప్రాణప్రదంగా భావించే వాళ్ళు కూడా ఈజీగా సంపాదిస్తారు. డబ్బు సంపాదన జీవిత లక్ష్యం అని భావించే వాళ్ళు కూడా త్వరగా డబ్బులు సంపాదిస్తారు. ధనవంతులు అవుతారు. డబ్బు సంపాదించే విషయంలో ఎంతటి కష్టానికి అయినా వాళ్లు కూడా త్వరగా డబ్బులు సంపాదిస్తారు. పైగా తక్కువ సమయంలోనే ధనవంతులైపోతారు.