సెక్స్ కు ఈ వయస్సు వారు బానిసలట..ఎందుకో తెలుసా?

సాదారణంగా మగవారికి శృంగారపు కోరికలు ఎక్కువ..అయితే మరి మహిళల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయా?..లేదా వారు ఆ విషయం ఇంట్రెస్ట్ చూపిస్తారా అనే అనుమానాలు అందరికి రావడం కామన్..కొందరు పురుషులు, స్త్రీలు వారి వయసు పెరిగే కొద్ది శృంగార కోరికలు, సెక్స్ చేయాలనే ఆసక్తి క్రమ క్రమంగా క్షీణిస్తుందని అపోహా పడుతుంటారు. అటువంటి వారికోసం పరిశోధకులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అటువంటి వారికోసం పరిశోధకులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అలాంటివి నమ్మకండి యూత్ కన్నా కూడా వాళ్ళే కోరికల తో రెచ్చిపోతారని తేల్చి చెప్పారు..

ఇక విషయానికొస్తే.. పురుషుడి కంటే స్త్రీల లో ఎక్కువ స్థాయిలో శృంగారం చేయాలన్న కోరికలు కలుగుతాయి.
ఈ విషయంపై ఎన్నో సర్వేలు నిర్వహించిన పరిశోధకులు తేల్చిన నిజం. అంతేకాదు ఏ వయసు వారు ఎక్కువగా శృంగారంలో పాల్గొంటున్నారు అనే సర్వే కూడా నిర్వహించి వెల్లడించారు. 30 ఏళ్ల లోపు ఉన్న మహళలు శృంగార కోరికలతో తహతహలాడుతుంటారట. నిద్రలో శృంగారంపై ఎన్నెన్నో కళలు కంటుంటారని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు.

ఇక ఈ ఏజ్ వారితో పాటు 40 నుంచి 55 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా మగవారి కంటే ఆడవారిలో కామవాంఛ కోరికలు అధిక సంఖ్యలో ఉంటాయని తేల్చిచెప్పారు. వయసు పెరుగుతున్నా.. సెక్స్ కోరికలు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇకపోతే మహిళల్లో ఎక్కువగా నల్లజాతి స్త్రీలు సెక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారని వెల్లడించారు.. చైనా,జపాన్ మహిళలు శృంగారం పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తేలింది..