టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ హిస్టరీలోనే ఈ రెంు జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ 3 మ్యాచ్ లు, ముంబై 2 మ్యాచ్ లు గెలిచాయి.

గుజరాత్ జట్టు : శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, రూథర్ ఫర్డ్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ. 

ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ, రికెట్లన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ దీర్, మెచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, రెహ్మన్, సత్యనారాయణ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news