క్రేజీ న్యూస్: “టిల్లు స్క్వేర్” రిలీజ్ డేట్ లాక్… సిద్దు మరో హిట్ కొడతాడా !

-

యువ హీరో సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ లో గుర్తింపును తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి ప్రస్తుతం ఒక మినిమమ్ గ్యారంటీ హీరోగా ఎదిగే క్రమంలో సగం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సిద్దు నటించిన డీజే టిల్లు సినిమా ఎంతగా సక్సెస్ అయిందో తెలిసిందే. సినిమా ఆద్యంతం అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి విజయాన్ని సాధించారు. అందుకే ఇప్పుడు ఆ పేరును వదిలిపెట్టకుండా , దీనికి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సిద్దు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది, తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

ద్దు ఈ సినిమాతో మరో హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...