Asia Cup 2022 : నేడు శ్రీలంకతో బంగ్లాదేశ్‌ ఢీ..

-

ఆసియా కప్ లో భాగం గా ఇవాళ శ్రీలంక మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఉత్కంఠ పోరు కావడంతో ఇప్పటికే… ఈ మ్యాచ్ పై బెట్టింగులు స్టార్ట్ అయ్యాయి. జట్ల వివరాల్లోకి వెళితే…

శ్రీలంక జట్టు : దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, మతీషా పతిరణ.

బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్ (c), అఫీఫ్ హుస్సేన్, ముష్ఫికర్ రహీమ్ (WK), మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Read more RELATED
Recommended to you

Latest news