ఇవాళ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు. అయితే.. ప్రధాని జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బర్త్ డే నేపథ్యంలో మన దేశానికి ఈ రోజు చరిత్రాత్మక బహుమతి ఇవ్వబోతున్నారు.
ఆయన ఈ ఉదయం నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుత పులులను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లో విడుదల చేస్తారు. వన్య మృగాల పునరుద్ధరణలో భాగంగా ప్రపంచలోనే మొదటిసారి ఈ ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.
వన్య మృగాల పునరుద్ధరణలో భాగంగా ప్రపంచలోనే మొదటిసారి ఈ ఖండాంతర తరలింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.ఈ మేరకు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చీతాల ప్రత్యేక విమానం..చేరుకుంది. నమీడియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానం..తీసుకొచ్చింది.కాగా.. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది.