సీన్ రివర్స్‌..అధిక్యంలోకి వస్తున్న టీఆర్‌ఎస్‌..!

elaదుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌లో అనూహ్యంగా మార్పులతో పార్టీ నెతల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.. ఏడు, 8వ రౌండ్ లో అనుహ్యంగా లీడింగ్‌లోకి వచ్చింది..ఏడో,8వ రౌండ్‌లో చిట్టూరు మండలంలో ఓట్లపై కౌంటింగ్ కొనసాగతుంది..తుదుపడి నాలుగు రౌండ్లు కూడా టీఆర్‌ఎస్‌కు అనూకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.. తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యం చూపించని టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆరు ,ఏడో రౌండ్లో ఎక్కసారిగా ఆధిక్యంలోకి వావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సహం మొదలైంది.. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్ లో అర్బన్‌ ఓట్లు కాస్తా బీజేపీ వైపు మొగ్గు చూపడంతో..గ్రామీణ ఓట్లు కైంటింగ్ ప్రారంభం కావడంతో తమకే గెలుపు కాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి..వరల్‌గా ఈ రౌండ్‌లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావే ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 2,285 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారు..బీజేపీ ఆధిక్యం చూపడంతో ‘దుబ్బాక మనదే’ అన్నట్లుగా రాష్ట్ర కమలనాథులకు పూర్తిగా ధీమా వచ్చేసింది.