వృద్ధులు, వికలాంగులకు TTD శుభవార్త..ఇవాళ ఉదయం దర్శనం టికెట్లు విడుదల

-

వృద్ధులు, వికలాంగులకు TTD శుభవార్త. ఇవాళ ఉదయం దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో వయోవృద్దులు, వికలాంగుల దర్శన కోటాను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

మార్చి మాసంకు సంభందించిన టికెట్ల కోటాను విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇక రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల చేయనున్నారు. మార్చి మాసంకు సంభందించిన కోటా విడుదల చేయనున్నారు. రేపు మధ్యహ్నం 2 గంటలకు అంగ ప్రదక్షణ టోకేన్లు విడుదల కానున్నాయి. మే మాసంకు సంభందించిన టికెట్ల కోటాను కూడా విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news