వాస్తు: ఆర్ధిక నష్టం కలుగకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్థిక నష్టం కూడా ఒకటి. ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అందరికీ సంపాదించాలని ఉంటుంది. అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు ఏమీ కలుగకుండా ఆనందంగా జీవించాలని కూడా అందరూ అనుకుంటారు. అలానే ఎంతో కష్టంగా పని చేసి డబ్బులుని కూడపెడుతూ ఉంటారు. అయితే ఏం చేసినా, ఎంత కష్ట పడినా చాలా మంది ఇళ్లల్లో ధనలక్ష్మి నిలవదు.

 

money
money

దాచుకోవాలని అనుకున్నా సరే ఖర్చయిపోతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా…? అయితే తప్పకుండా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి. మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.

ఈరోజు పండితులు ఇంట్లో ఉండే డబ్బులని మరియు బంగారు ఆభరణాలుని ఏ దిక్కులో ఉంచితే మంచిది కాదు అని చెప్పారు. మీరు కనుక దీనిని ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులుని మరియు బంగారు ఆభరణాలని ఆగ్నేయం వైపు ఉంచితే మంచిది కాదు అని అంటున్నారు.

ఇలా చేయడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే డబ్బులు కూడా నిలువవు. అప్పులు వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. అదే విధంగా నైరుతి వైపు ఉంచితే కూడా మంచిది కాదు. ఇది కూడా ఇబ్బందులు తీసుకొస్తుంది. కాబట్టి ఈ దిక్కులో కూడా వాటిని పెట్టకండి.

Read more RELATED
Recommended to you

Latest news