వాస్తు: ఇంట్లో కలిగే సమస్యలను పరిష్కరించుకోవాలా..? అయితే ఇలా చేయండి..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. మరి వాటి కోసం చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి. 21 రోజుల పాటు ఆవులను, గుగ్గిళ్ళను కలిపి పొగ వేయండి దీని వలన హాని కలుగుతుంది.
అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోవాలంటే ఇంట్లో పొగ వేయండి దీని వలన నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది సాంబ్రాణి పొగతో కూడా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.
ఇంట్లో ఉప్పుని ఉంచడం వలన కూడా నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది.
పటిక కూడా చాలా మంచిది.
ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే పాజిటివ్ ఎనర్జీ కల్కి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమవుతుంది. కనుక ఇలా నెగిటివ్ ఎనర్జీ కి దూరంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news