వాస్తు: వీటిని ఈ దిక్కుల్లోనే ఉంచాలట… మరి చూసుకోండి..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి. చాలామంది ఇళ్లల్లో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా వివిధ రకాల ఇబ్బందులతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలను పాటించండి. దీనితో సమస్యలు అన్నీ తొలగిపోతాయి.

vasthu for home
vasthu for home

వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు వీటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు అయినా తొలగిపోతాయి కొన్ని కొన్ని వస్తువుల విషయంలో జాగ్రత్త పడాలి. లేదంటే సమస్యలు వస్తాయి. మనం వస్తువులే కదా అని మనకి నచ్చిన చోట వాటిని సర్దేస్తు ఉంటాము. అలా కాకుండా పండితులు చెబుతున్న ఈ దిక్కుల్లో ఉంచడం మంచిదట.

ఇంట్లో ఉండే ఫర్నిచర్:

మీ ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఏ దిక్కులో ఉండాలి అనేది చూస్తే.. బరువైన ఫర్నిచర్ ఎప్పుడు దక్షిణం వైపు ఉండాలి లేకపోతే పడమరవైపు అయినా పర్వాలేదు.

ఫ్రిడ్జ్:

దీనిని వాయువ్య దిశలో ఉంచాలి. లేదంటే ఆగ్నేయంలో ఉంచుకోండి.

అద్దం:

ఇంట్లో ఉండే అద్దం ఉత్తరం లేదా తూర్పు వైపున ఉంటే మంచిది.

మందులు:

ఇంట్లో వుండే మందులు ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపు ఉండాలి. మంచం పక్కన మందులను అస్సలు ఉంచకూడదు.

ఫోన్, టీవీ:

ఫోన్లోని కానీ టీవీలను కానీ ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. డ్రాయింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలు దూరమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news