స్టార్ యాక్టర్ ని అదుపు లోకి తీసుకున్న పోలీసులు..!

-

బాలీవుడ్ హీరో విద్యుత్ జాంవాల్ గురించి పరిచయం చేయక్కర్లేదు. టోన్డ్ బాడీ తో హ్యాండ్సం లుక్ తో అందరిని ఆకట్టుకుంటుంటాడు. భాషతో సంబంధం లేకుండా ఎక్కువ విలన్ పాత్రలు పోషిస్తూ ఉంటాడు. టాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో కనపడ్డాడు జాంవాల్. సినిమాతో పాటుగా వాహనాలతో విన్యాసాలు చేస్తూ విచిత్రమైన వీడియోలు కూడా చేస్తూ ఉంటాడు.

దీనిలో భాగంగా తాజాగా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం తో అతన్ని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఈ విన్యాసాలు ఆయనకి రికార్డ్ తెచ్చిపెడితే ఇండియాలో ఇలాంటివి చాలా ప్రమాదకరమని ముంబాయి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ లో అధికారులు ముందు అతని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news