వైరల్ వీడియో;కోతులు ఎంత క్యూట్ గా భయపడుతున్నాయో చూడండి…!

-

మన జీవితంలో జంతువుల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. వాటి నుంచి మనం నేర్చుకునేవి మన నిజ జీవితంలో ఏ సందర్భంలో కూడా నేర్చుకునే అవకాశ౦ ఉండదు. కుక్కలు, కోతులు, సింహాలు ఇలా కొన్ని జాతులు మనకు నిత్య౦ ఏదోక సందర్భంలో ఏదొకటి నేర్పిస్తునే ఉంటాయి అనేది వాస్తవం. ఈ మధ్య లాక్ డౌన్ సందర్భంగా కొన్ని వీడియో లు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

వీటి నుంచి మానవులు మంచి వినోదాన్ని పొందడమే కాదు కొన్ని కొన్ని నేర్చుకుంటున్నారు కూడా. ఇక తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో… ఒరాంగూటన్ అనే ఒకరకమైన కోతుల బృందం పాముకి భయపడిన విధానం చూసి ఇంటర్నెట్ ఫిదా అయిపోయింది. ఈ వీడియో ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియో లో ఆ కోతులు…

రబ్బరు పాముని చూసి భయపడినట్టు ఉంటుంది. ఆ బృందం అనాధలగా ఉందని అవి అడవిలో పాములకు ఏ విధంగా భయపడాలో ఈ విధంగా చెప్తూ ఉంటారట. “అడవిలో పాములకు భయపడటానికి ఒరంగుటాన్లకు ఈ విధంగా బోధిస్తారు. రబ్బరు కోబ్రాను ఉపయోగించడ౦తో పాము కదలికలను చెప్తారని, అవి చూడండి ఎలా భయపడుతున్నాయో… అచ్చం మనుషుల్లానే అంటూ ఆయన పోస్ట్ చేసారు. అందులో ఒక దానితో ఒకటి కౌగలించుకోవడం వీడియో లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news