ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారా అని అంటుంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఎదురైంది.నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి-20లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ లా ఉన్న ఒక వ్యక్తి స్టాండ్స్ లో ప్రత్యక్షమయ్యాడు. భారత జెర్సీ ధరించిన అతన్ని చూసి అంతా ఒక్కసారిగా షాక్కు గురికాగా…… కోహ్లీ సైతం అతని అలాగే చూస్తూ ఉండిపోయాడు