Vishnupriya: ఎద అందాల ఖజానాతో రెచ్చిపోతున్న విష్ణు ప్రియ‌

-

విష్ణుప్రియ భీమినేని గతవారం నుంచి తెగ హాట్ ఫోటోషూట్లను చేస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ టాప్ తో భారీ అందాల ప్రదర్శన చేసింది. ఇక మరో షూట్ లో అయితే విష్ణు ప్రియ కేవలం బ్రా మాత్రమే ధరించి కుర్రాళ్లను షేక్ చేసింది.

అమ్మడు ఘాటు ఫోజుల ఫలితంగా విష్ణు ప్రియ ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో విష్ణు ప్రియ హాట్ ఫోటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది.

విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి విష్ణుప్రియలో అందం ఎంత ఉంది? అనేది పక్కన పెడితే, చూడటానికి అయితే, అమ్మడు విష్ణుప్రియలో చాలా మ్యాటర్ ఉంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఎందరో అందగత్తెలు ఉన్నారు. కానీ తెలుగు బోల్డ్ బ్యూటీలు పెద్దగా కనిపించడం లేదు. ఆ లోటును తీర్చడానికి విష్ణు ప్రియ తన అందాల విందు పరుస్తోంది. హాట్ నెస్ లో అడ్డు అదుపు లేకుండా విష్ణు ప్రియ తెగ రెచ్చిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news