ప్రపంచంలోనే ది బెస్ట్ జాబ్.. నిద్ర పొండి, పదిలక్షలు సంపాదించండి !

-

నిద్రపోవడమంటే మీకు బాగా ఇష్టమా? అయితే, ఈ ఉద్యోగానికి మీరే అర్హులే. 100 రోజుల  పాటు బెడ్ మీద హాయిగా ఆ మ్యాట్రస్ కంపెనీ మీకు రూ.10 లక్షలు చెల్లిస్తుంది. ఇదేదో నిద్రలో వచ్చిన కల కాదండోయ్.. నిజమే.మేము చెప్పేది అంతా పచ్చి నిజం.. మ్యాట్రస్ స్టార్ట్ అప్ కంపెనీ అయిన వేక్ ఫిట్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఈ కంపెనీలో స్లీప్ ఇంటర్న్స్ కోసం అప్ప్లై చేసుకుంటే కంపెనీ వారే షార్ట్ లిస్టు చేస్తారు. వారిలో ఎంపికయిన వారిని కొన్ని టెస్టులు పెడతారు అవి పాసయితే లక్ష ఇస్తారు. కంపెనీ చెప్పిన్నట్టు 100 రోజుల  పాటు తొమ్మిది గంటలు నిద్రపోతే కనుక పది లక్షలు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. మీరు కూడా అప్ప్లై చేసుకోవాలంటే https://wakefit.co/sleepintern/job-apply లో అప్ల్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news