వార్-2 ట్రైలర్ వచ్చేసింది…ఎన్టీఆర్ మాస్ యాక్షన్ అదుర్స్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వార్-2. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, బిజిఎం, హీరో – విలన్ మధ్య సన్నివేశాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది.

WAR 2 Official Trailer
WAR 2 Official Trailer

దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ చూసినా అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ చూసిన అనంతరం ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఆ సినిమాతో ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాడు. ఇప్పుడు వార్-2 సినిమాతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలని చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తిగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news