ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను ప్రభావం కారణంగా ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలకు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసారు.
ఏలూరు కలెక్టరేట్ 18002331077
ఏలూరు ఆర్ డీ ఓ ఆఫీసు 08812232044
నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీసు 08814 276699
కొవ్వూరు ఆర్ డీ ఓ ఆఫీసు 08813 231488
జంగారెడ్డిగూడెం ఆర్ డీ ఓ ఆఫీసు08821 223660
కుక్కునూరు ఆర్ డీ ఓ ఆఫీసు 08821 232222
నరసాపురం తహశీల్దార్ ఆఫీసు 08814 275048
* మొగల్తూరు తహశీల్దార్ ఆఫీసు 9866951235