కరీనా మీద హద్దు దాటిన అభిమాని చివరికి ఏం జరిగిందంటే..?

-

ఇక చాలామంది నటీనటుల సైతం పబ్లిక్ లో అభిమానులకు కనిపించారంటే చాలు ఆ సన్నివేశం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారితో ఫోటోలు దిగడానికి సైతం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సైతం చాలా ఎగబడుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు.అయితే అభిమానం మితిమీరితే మాత్రం అప్పుడప్పుడు హీరోయిన్లు సైతం చేయి చేసుకోవడం అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు తాజాగా ఇక్కడొక సన్నివేశం తారు మారయింది. ఎంత దయా హృదయంలో కరీనాకపూర్ ఒక అభిమానిని క్షమించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.

తాజాగా ముంబై ఎయిర్ పోర్టు లో కరీనాకపూర్ దిగగానే ఒక అభిమాని ఆమెను వెంబడించి ఆమెతో సెల్ఫీ దిగడానికి చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కరీనాకపూర్ భుజం మీద చేయి వేసి హీరో లెవల్ లో ఫోజులు ఇవ్వాలని చూశారు. కానీ అంతలోనే కరీనా సెక్యూరిటీ వచ్చి అతని చేతిని పక్కకు నెట్టివేసింది. అయితే ఆ వ్యక్తి చెయ్యి వేయడం చూసి కరీనా ఒక్కసారిగా షాక్ గురైంది. ఇక అంతేకాకుండా మీది మీదికి వచ్చిన కరీనాకపూర్ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ చెయ్యి చాచేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యింది.ఆ సమయంలో మాత్రం ఆ అభిమానిని కరీనా ఏమనలేదు. అలా ఎంతో సీరియస్గా చూసినప్పటికీ కాసేపటికి కాస్త రిలాక్స్ అయినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ అభిమాని ఆరాటాన్ని కొంతమంది నేటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అభిమానం పేరుతో హీరోయిన్లను ఇలా ఇబ్బంది పెడితే వారు భయపడతారు అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఆ వ్యక్తిని మందలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కరీనాకపూర్ రియాక్ట్ అయ్యి ఉంటే పరిస్థితి మరోకలాగా ఉండేది..కానీ కరీనాకపూర్ కేవలం అభిమాని అని కారణంగానే ఇలాంటివి చేయలేదని అభిప్రాయపడుతున్నారు నేటిజన్స్ ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Read more RELATED
Recommended to you

Latest news