వాట్సాప్ లోకి ఏఐ.. ఇక మీదట ఈ కొత్త ఫీచర్స్ కూడా..!

-

ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. వాట్సాప్ ఫీచర్లతో వినియోగదారులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అంతటా ఏఐ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఏఐ ఏ దర్శనం ఇస్తోంది. కొన్ని కంపెనీల్లో వర్కర్స్ ని తీసేసి ఏఐ తో పని చేయించుకుంటున్నట్లు కూడా మనకి వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏఐ వాట్సాప్ లోకి కూడా వచ్చింది. వాట్సాప్ లేకుండా ఎవరు ఉండట్లేదు చాలామంది స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు ఇక ఈ ఫీచర్ విషయానికి వస్తే దీని పేరు లాలామా. మెటా దానికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అస్క్ మెటా ఎనీథింగ్ అని కనిపిస్తుంది దాని కింద కొన్ని ప్రశ్నలు అదే సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన ప్రశ్నలు వేయొచ్చు పర్సనల్ విషయాలు ని కూడా పంచుకోవచ్చు క్షణాల్లో ఇది మనకి సమాధానం ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news