నాకు అలాంటి పాత్రలు వేస్తే మరింత బోల్డ్ గా మారుతా.!

-

పాన్‌ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ సరసన కృతి సనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉంది. గతంలో ప్రభాస్ తో కలసి తెగ తిరిగి సందడి చేసింది. దీనితో మీడియాలో ఒకటే గోలగా తయారు అయ్యింది ఈ వ్యవహారం.

ఇక అప్పట్లో తన పై వచ్చిన గాసిప్స్ పై మాట్లాడుతూ నాకు ప్రభాస్ కు మధ్య ఉన్నది స్నేహ బంధం మాత్రమే అని చెప్పింది. అలాగే ఈ గాసిప్స్ ఎందుకు వచ్చాయో కూడా చెప్పింది.నేను ప్రభాస్ షూటింగ్ టైంలో మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ‘ఆదిపురుష్‌’ సెట్‌లో ఆయన నాకు తెలుగు నేర్పించారు. నాకు తెలుగు నేర్పించినందుకు ప్రతిగా నేను ప్రభాస్‌కు హిందీ నేర్పించాను అంతే గాని మా మధ్య ఏమి లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఛాలెంజింగ్ రోల్స్ వేస్తే కష్టపడి చేయటానికి సిద్ధం అని చెప్పింది. దానికోసం మరింత బోల్డ్ గా కూడా మరతాను అని చెప్పుకొచ్చింది.

ఇక కృతి సనన్  సోషల్ మీడియాలో  పెట్టే ఫోటోస్ కు మంచి క్రేజ్ ఉంది. ఈమె యవ్వారం బోల్డ్ నెస్ కె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. బికినీలు , టూ పీస్లు అని ఏవి పడితే అవి వేసుకొని మంటలు పుట్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news