ప్రియుడితో భార్య అక్రమ సంబంధం.. ఆమె భర్త ఏం చేశాడంటే?

-

ప్రస్తుత కాలంలో… అక్రమ సంబంధాల కారణంగా అనేక హత్యలు జరుగుతున్నాయి. మంచి కుటుంబాలే కూలిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య భార్య బట్టలు లేకుండా భర్త… ఇద్దరు అనేక తప్పులు చేస్తూ… దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే తాజాగా… మహారాష్ట్ర పల్గార్ జిల్లా వాసవి మండలం లో దారుణం చోటు చేసుకుంది. విడిపోయిన తన భార్యను ప్రేమించిన వ్యక్తిని గొంతుకోసి హత్య చేశాడు కిరణ్ అనే వ్యక్తి.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కిరణ్ భార్య తో.. దినేష్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వీరిద్దరి మధ్య వ్యవహారం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే భర్తను వదిలి భార్య వెళ్ళిపోయింది. తన ప్రియుడైన దినేష్ తో.. అతని భార్య కలిసి ఉంటోంది. అయితే తన ఇంటికి రావాలని భర్త ఆమెను పలుమార్లు అభ్యర్థించిన అప్పటికీ ఆమె నిరాకరించింది. దీంతో చేసేది ఏమీ లేక.. శుక్రవారం రాత్రి దినేష్ ఇంటికి వెళ్లి.. వారిద్దరిని హత్యచేశాడు కిరణ్. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news