నల్గొండ జిల్లాలో బడికి వెళ్లని పిల్లలు 147

-

నల్గొండ జిల్లా వ్యాప్తంగా బడికి వెళ్లని పిల్లలు 147మందిగా విద్యాశాఖ గుర్తించింది. బడికి దూరమైన 6-19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ ఈనెల 17 నుంచి 25 వరకు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 113 మంది సీఆర్పీలు, డీఎల్‌ పీలు, ఐఆర్పీలు ఈ సర్వేలో పాల్గొన్నారు. బడికి వెళ్లని వారిలో 6-14 ఏళ్ల వయసున్న బాలురు 20మంది, బాలికలు 92మంది ఉన్నట్టు సర్వే బృందాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news