Yashoda : సమంత “యశోద” ఓటీటీ రిలీజ్ డేట్..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

-

హరి హరీష్ దర్శకత్వంలో సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన చిత్రం యశోద . విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాధ్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ , ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు సమంత కోసం ఏకంగా మరో నలుగురు హీరోయిన్స్ ఇందులో నటించడం విశేషం. ఇకపోతే థియేటర్లలో సందడి చేస్తున్న యశోద సినిమాకు సంబంధించి ఒక తాజా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో డిసెంబర్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news