జగన్ నెక్స్ట్ ఆ స్టెప్ తీసుకుంటే నిమ్మగడ్డ – చంద్రబాబు – ABN ఆర్‌కే ముగ్గురుకీ నరకమే ??

-

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్లు సాగిపోతున్న తరుణంలో వైఎస్ జగన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల వాయిదా వేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళినా జగన్ ప్రభుత్వానికి కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేసులు ఎక్కువగా వాదించడం లేదని సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. Image result for nimmagadda ramesh kumar chandrababuదీంతో చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటం గ్యారెంటీ అనే ఐదు వేల కోట్లు హుష్ కాకి అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు. దీంతో వైయస్ జగన్ తనని ఎంతగా ఇరుకున పెడుతున్న చంద్రబాబు ని మరియు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి దిమ్మతిరిగిపోయే విధంగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విషయంలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి.

 

దెబ్బతో చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఎటువంటి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఈ పరిణామంతో ఉండకపోవడంతో ఈ విధంగా ఇద్దరికీ చెక్ పెట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. మరోపక్క ఏబీఎన్ ఆర్‌కే కు కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీని అడ్డంపెట్టుకుని కథనాలు ప్రసారం చేసే అవకాశం ఉండదనే టాక్ బలంగా వినబడుతుంది. కచ్చితంగా ఈ నిర్ణయం జగన్ తీసుకుంటే ముగ్గురికి నరకమే అని మరి కొంతమంది అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news