అమ్మవారి దేవాలయంలో పసుపు వత్తులతోదీపారాధన చేస్తే ఈ రాశులకు శుభం! ఏప్రిల్ 10 బుధవారం-రోజువారి రాశిఫలాలు

-

మేషరాశి:అన్నింటా ఇబ్బందులు, బంధువుల కలయిక, ప్రభుత్వమూలక ఖర్చు, కలహాలు.
పరిహారాలు- సరస్వతి/దుర్గాదేవి దేవాయలంలో ప్రదక్షిణలు, అర్చన మంచిది.

వృషభరాశి:వ్యాపారలాభం, కొత్త వ్యక్తుల పరిచయం, సంతోషం, విందులు, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు- నవగ్రహాలకు పూలమాల సమర్పణ లేదా ప్రదక్షిణలు చేయండి.

మిథునరాశి:మిశ్రమం, ధనలాభం, కార్యలాభం, వస్తులాభం, అలసట, ప్రయత్నకార్యభంగం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో పసుపు వత్తులతో దీపారాధన చేయండి మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి:సంతానంతో సంతోషం, భార్య బంధువులు రాక, అధికారుల వల్ల ఇబ్బందులు.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, అమ్మవారికి పూజ మంచిది.

సింహరాశి:కార్యజయం, అధిక దుబారా, స్త్రీ సుఖం, అన్యస్త్రీ పరిచయం, ఉత్సాహం.
పరిహారాలు- దేవాలయం ప్రదక్షిణలు, ఆంజనేయస్వామికి తులసీమాల సమర్పణ.

కన్యారాశి:విందు భోజనం, పనుల్లో జాప్యం, స్త్రీలతో వైరం, పనుల్లో జాప్యం.
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో దీపారాధన, పుష్పమాల సమర్పణ.

తులారాశి:– చికాకులు, వాహన సుఖం, బంధువుల రాక, వివాదాలు.
పరిహారాలు- నవగ్రహ ప్రదక్షిణలు, తొమ్మిది వత్తులతో దీపారాధన చేయండి.

వృశ్చికరాశి:మిత్రల కలయిక, పనుల్లో జాప్యం, అనవసర ఖర్చులు, అలసట.
పరిహారాలు- నవగ్రహాలకు పూజ/ప్రదక్షిణలు, రంగుల దారంతో చేసిన వత్తులతో దీపారాధన.

ధనస్సురాశి:అధిక దుబార, కార్యజయం, వ్యసనాలు, పనులు పూర్తి, అధికశ్రమ
పరిహారాలు- అమ్మవారి దేవాలయంలో చండీదీపారాధన, పూజ చేయండి.

మకరరాశి:కుటుంబంలో వివాదాలు, వస్తువులు కొనుగోలు, శుభకార్య ప్రయాణం. విందులు.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షిణ, అమ్మవారి దేవాలయ దర్శనం మంచిది.

కుంభరాశి:ఇంట్లోవారికి అనారోగ్యం, అశాంతి, వస్తునష్టం, ధననష్టం.
పరిహారాలు- అమ్మవారికి పూజ, ప్రదక్షిణలు, పూలమాల సమర్పణ చేయండి మంచి జరుగుతుంది.

మీనరాశి:ఔషధసేవ, చికాకు, చెడువార్తా శ్రవణం, విందులు, వివాదాలు.
పరిహారాలు- దుర్గాదేవికి కుంకుమార్చన, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news