సూర్యారాధన చేయండి విశేష ఫలితం ! జనవరి 27 ఆదివారం రాశిఫలాలు

-

27rd january 2019 Sunday horoscopeమేషరాశి: దైవదర్శనం, ప్రతికూల వాతావరణం, ధననష్టం. పరిహారాలు విష్ణు సహస్రనామ పఠనం/శ్రవణం చేయండి.

వృషభరాశి: మంచిరోజు, దేవాలయ దర్శన సూచన, వ్యాపారంలో లాభం, కొత్త స్త్రీ పరిచయాలు. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.

మిధునరాశి: పనులు కొనసాగుతాయి, విందులు, వినోదాలు, బంధువుల రాక. ఇష్టదేవతారాధన చేసుకోండి.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిత్రుల వల్ల విజయం, వ్యాపార ప్రయత్నం, ధనవ్యయం. పరిహారాలు ఈశ్వర ఆరాధనను తెల్ల జిల్లేడుతో చేయండి.

సింహరాశి: ధనలాభం, బంధువుల రాక, పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.

కన్యారాశి:అధిక ఖర్చు, విందులు, విహారాలు, దేవాలయ దర్శన సూచన. ఇష్టదేవతారాధన చేసుకోండి.

తులారాశి: సకలకార్యసిద్ధి, దేవాలయ దర్శన, ధనవ్యయం. పరిహారాలు ఆదిత్యహృదయం చదవండి లేదా వినండి.

ధనస్సురాశి: విజయాలు, పనులు పూర్తి, బంధువుల రాక. అన్నింటా అనుకూలం.

మకరరాశి: కార్యలాభం, దేవాలయ దర్శనం, కుటుంబంలో ప్రతికూల వాతావరణం. వివాదాలకు దూరంగా ఉండండి. చంద్రుని పూజించండి. అమ్మవారికి నమస్కారం చేయండి.

కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, పనులు పూర్తిగావు, ఆటంకాలు, విందుభోజనం. పరిహారాలు సూర్యనమస్కారం, హనుమాన్‌చాలీసా పఠనం.

మీనరాశి: ఆనందం, మానసిక ప్రశాంతత, ధనవ్యయం. పరిహారాలు నవగ్రహస్తోత్రం పఠించండి/వినండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news