జనవరి 28 సోమవారం- రోజువారి రాశిఫలాలు

-

28-01-2019-rashiphalalu

మేషరాశి: విజయం, మీరు అడిగితే కాదనకుండా అప్పులు ఇస్తారు, శ్రమ అధికం. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన చేయండి.

వృషభరాశి: అన్నింటా జయం, శత్రుబాధ నివారణ, ఆరోగ్యం, చిన్నచిన్న కలహాలు వస్తాయి. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణ లేదా హనుమాన్ చాలీసా చదవండి.

మిధునరాశి: ప్రతికూలమైన రోజు, ఆటంకాలు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పరిహారాలు ఎర్రని పూలతో దుర్గా/అమ్మవారిని అర్చించండి.

కర్కాటకరాశి: సంతోషం, అనుకూల ఫలితాలు, వినోదాలు, కార్యజయం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేయండి.

సింహరాశి: శారీరక శ్రమ, పనులు పూర్తి, వృత్తిలో అనుకూలత. ఇష్టదేవతరాధన చేసుకోండి.

కన్యారాశి:అధికార వైరం, శత్రుబాధ, కొత్త స్నేహితులు, చిన్నచిన్న సమస్యలు. పరిహారాలు సూర్యారాధన చేసుకోండి.

తులారాశి: విజయం, ధనలాభం, అనుకోని సంఘటనలు. పరిహారాలు తెల్లని పూలతో శివపూజ చేసుకోండి.

వృశ్చికరాశి: వాహనాలతో జాగ్రత్త, తల్లి బంధువర్గంతో విరోధాలు, పనులు నెమ్మదిగా సాగుతాయి. పరిహారాలు హనుమాన్‌చాలీసా పఠనం/శ్రవణం.

ధనస్సురాశి: ధనలాభం, వృత్తిలో అనుకూలం, శారీరక శ్రమ అధికం.

మకరరాశి: కార్యలాభం, వ్యాపారంలో లాభాలు, విందులు, వినోదాలు.

కుంభరాశి: కార్యలాభం, పెద్దలతో వివాదాలు, మిత్రులతో కాలక్షేపం. పరిహారాలు ఇష్టదేవతారాధన చేసుకోండి.

మీనరాశి: కార్యసిద్ధి, చిన్నచిన్న సమస్యలు, అవమాన సూచనలు. వివాదాలకు దూరంగా ఉండండి. తెల్లని వస్ర్తాలు ధరించండి. ఇష్టదేవతారాధన చేయండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news