జూన్ 1 రాశిఫలాలు : తేనెను సేవిస్తే ఈరాశివారికి అనందం సొంతం!

-

మేషరాశి :బాకీలు వసూలు, ఇంట్లో సమస్యలు, ఆర్థికంగా బాగుంటుంది, ప్రయాణాలు తప్పనిసరికాకుంటే వాయిదా వేసుకోండి.
పరిహారాలు- ఓపికతో ఉండాలి, స్నానం చేసే నీటిలో ఎరుపు గంధం కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభరాశి : అధిక ఖర్చులు, ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు, నమ్మకస్తులు మోసం చేసే అవకాశం, కుటుంబంలో మనస్పర్థలు, ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు- దేవాలయంలో లక్ష్మీ పూజ, గోవుల దానాకు సహాయం చేయడం చేస్తే మంచిది.

June 01st Saturday daily Horoscope

మిథునరాశి : సంతానానికి అనారోగ్య సూచన, ఆందోళన, రియల్ ఎస్టేట్, బంధువుల కలయిక, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం.
పరిహారాలు- నదిలో లేదా చెరువులో తెలుపు లేదా నలుపు నవ్వుల గింజలు వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి : సంతోషం, ఆనందం, ఆర్థికంగా మందకొడిగా ఉంటుంది, ఆకస్మిక మార్పులు, బంధుత్వాలు మెరుగుపర్చుకోవడానికి అనుకూల సమయం.
పరిహారాలు- ఆదాయం పెరగడానికి పెరుగు, తెనెను ఈ రోజు తీసుకోండి, దానం చేయండి.

సింహరాశి : ఆలోచనలతో సమయం వృథా చేయకండి, ఆర్థికంగా పర్వాలేదు, భార్యతో సఖ్యత, ఓపిక, సహనంతో ఉండాలి.
పరిహారాలు- ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, సూర్యనమస్కారాలు చేయండి.

కన్యారాశి : విహార యాత్రలు, సంతోషం, అధిక ఖర్చులు, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ప్రయాణాలు జాగ్రత్త, రొమాంటిక్‌గా ఉంటుంది.
పరిహారాలు- ఆదాయం పెరగడానికి అక్వేరియంలో చేపలకు ఆహారం వేయండి.

తులారాశి : ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టండి, అదృష్టం, నోటిని అదుపులో ఉంచుకోవాలి, బంధువుల కలయిక, జీవిత భాగస్వామితో సఖ్యత.
పరిహారాలు- మీ ఆనందం పెరగడం కోసం యోగ్యమైనవారికి పుస్తకాలు, ఇతర అధ్యయన వస్తువులను ఇవ్వండి.

వృశ్చికరాశి : ఆరోగ్యం జాగ్రత్త, వివాహం కాని వారు ప్రయత్నాలు కలసి వస్తాయి, జీవిత భాగస్వామితో సంతోషం, ఉదారత, ఆనందం.
పరిహారాలు- నల్లటి బొట్టు ధరించండి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనస్సురాశి : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి, లాభం, ప్రేమతో రోజును గడపండి, అనుకోని అతిథులు కలయిక, అనుకూల ఫలితాలు.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

మకరరాశి : భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి, భయాన్ని వదిలేయండి, అనారోగ్య సూచన, జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు, ఇతరులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.
పరిహారాలు- నవగ్రహాలకు ప్రదక్షణలు, సింధూర ధారణ చేయండి.

కుంభరాశి : ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబ సఖ్యత, ప్రయాణాలు, సంభాషణల్లో జాగ్రత్తగా ఉండండి, కళత్ర సుఖం.
పరిహారాలు- వీలైతే దేవాలయ దర్శనం, ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా ఉపయోగించడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి.

మీనరాశి : శ్రమ, విజయం, మనఃశాంతి లోపిస్తుంది, ఎవరి సహాయం కోసం ఎదురు చూడకండి, భార్యతో సఖ్యత, సంతోషం, చిన్నచిన్న సమస్యలు.
పరిహారాలు- పెద్దల ఆశీర్వాదం, దైవనామస్మరణతో మంచి జరుగుతుంది.

కేశవ

Read more RELATED
Recommended to you

Latest news