నల్లనువ్వులను దానం చేస్తే ఈరాశుల వారికి శనిదోషం పోతుంది! మార్చి 30 రాశిఫలాలు

-

మేషరాశి : అనుకూల ఫలితాలు, విజయం, ధనలాభం, పనుల్లో వేగం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవదర్శనం, నామస్మరణ మేలు చేస్తుంది.

వృషభరాశి : మిశ్రమ ఫలితాలు, సోదర సహకారం, అనవసర విభేదాలు, ఆకస్మిక ధనలాభం.
పరిహారాలు: ఈశ్వరాభిషేకం/ ఆంజనేయస్వామికి ఆకుపూజ మంచి చేస్తుంది.

March 30th Saturdays Daily Horoscope

మిథునరాశి : మిశ్రమ ఫలితాలు, వస్త్రలాభం, బంధువులతో జాగ్రత్త, ప్రయాణ సూచన.
పరిహారాలు: శనివార నియమాన్ని పాటించండి. పేదలకు ఏదైనా సహాయం చేయండి.

కర్కాటకరాశి : మిశ్రమ ఫలితాలు, అధికారులతో సఖ్యత, ఇబ్బందులు, ప్రయాణంలో ఆటంకాలు.
పరిహారాలు: శనికి పూజ చేసుకోండి. నల్లనువ్వులు దానం చేయండి.

సింహరాశి : అన్నింటా జయం, అన్ని కలిసి వస్తాయి, బంధు సహకారం, ఆకస్మిక ధనలాభం, మార్పులు.
పరిహారాలు: కనీసం పదిమందికైనా భోజనం పెట్టించండి. వీలైతే పేదలకు సహాయం చేయండి.

కన్యారాశి : అనుకూలం. పనులు పూర్తి, సంతోషం, అనుకోని ఖర్చులు.
పరిహారాలు: నవగ్రహాలకు పూజచేసుకోండి, ప్రదక్షణలు చేయండి.

తులారాశి : అనుకూలం. ప్రభుత్వ కార్యజయం, లాభం, స్త్రీసౌఖ్యం. విందులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, వేంకటేశ్వరస్వామికి పూజ మంచిచేస్తుంది.

వృశ్చికరాశి : అనుకూలం. కార్యజయం, సుఖం, దైవకార్య అనుకూలత.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పూజ, పుష్పమాల సమర్పణ చేయండి.

ధనస్సురాశి : మిశ్రమ ఫలితాలు, అనుకోని ఖర్చులు, వస్తులాభం, మార్పులు, చికాకులు, పనులు నెమ్మదిగా పూర్తి.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శన, కొబ్బరికాయ కొట్టండి.

మకరరాశి : అనుకూలం. గౌరవం, విందులు, ముఖ్య కార్యాలకు ప్రయత్నం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ, తెల్లపూల మాల సమర్పణ.

కుంభరాశి : అన్నింటా అనుకూలం, ఆదాయంలో పెంపుదల, బాకీలు వసూలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అష్టోతర పూజ, దేవాయల ప్రదక్షణలు మంచి చేస్తాయి.

మీనరాశి : వ్యతిరేకంగా ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందులు, పిల్లలతో చికాకులు, ప్రయాణంలో ఆటంకాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి మారేడుదళాలతో అర్చన, పుష్పమాల సమర్పణ చేయండి. నువ్వుల దానం మంచిది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news