ఏకాదశి ఉపవాసం ఉంటే ఈరాశులకు దోషాలు పోతాయి! మే 15 రాశిఫలాలు

మేషరాశి : అనుకూల ఫలితాలు, ఇతరులకు సహాయ పడుతారు,ధనలాభం,వ్యవహార లాభం. పనులు పూర్తి, ఆరోగ్యం. ప్రయాణాలు సిద్ధిస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, ఆకస్మిక ధనలాభం, భార్యకు అనారోగ్య సూచన, పనుల్లో జాప్యం, ప్రయాణాలు కలిసిరావు, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: గణపతికి గరికతో ఆరాధన, ప్రదక్షణలు చేయండి.

May 15th Wednesday daily Horoscope

మిథునరాశి : వ్యతిరేక ఫలితాలు, వస్తువులు జాగ్రత్త, స్త్రీమూలక ఇబ్బందులు, ధననష్టం, వ్యాపారంలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
పరిహారాలు: గణపతి దేవాలయ ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

కర్కాటకరాశి : అత్యంత అనుకూలం, ఉత్సాహం, కుటుంబ సంతోషం, బంధుమిత్రుల రాక, వస్త్రలాభం, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన సరిపోతుంది.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, ముఖ్యమైన పనుల్లో ఆటంకం, విఫలం, విందులు, శుభకార్యాల వల్ల ధనవ్యయం, ఆరోగ్యం.
పరిహారాలు: ఏకాదశి వ్రతం ఆచరించండి. ఉపవాసం ఉండండి మంచి జరుగుతుంది.

కన్యారాశి : ఇబ్బందులు, ఆర్థిక సమస్య, ఆదాయనష్టం, మనస్పర్థలు, ప్రయాణాలు అనుకూలించవు, కుటుంబంలో కలహాలు.
పరిహారాలు: ఏకాదశి ఉపవాసం, గణపతి ఆరాధన మేలు చేస్తాయి.

తులారాశి : వ్యతిరేక ఫలితాలు, అపకీర్తి, తగాదాలు, మాటపట్టింపులు, ధనవ్యయం.
పరిహారాలు: ఏకాదశి ఉపవాసం, శివారాధన చేయండి.

వృశ్చికరాశి : మిశ్రమం, విందులు, అశుభకార్యాలకు హాజరు, కొత్తవ్యక్తుల పరిచయం, విందులు. ప్రయాణాలు.
పరిహారాలు: గణపతికి గరికతో పూజ చేయండి మంచి జరగుతుంది.

ధనస్సురాశి : ఆనందం, శుభకార్యాల వల్ల వ్యయం, దేవాలయ దర్శనం,పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి.

మకరరాశి : ఆటంకాలు, వాహనం వల్ల శ్రమ, సోదరి రాక, ధననష్టం, ప్రయాణాలు, ఆకస్మిక మార్పులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, ఉపవాసం చేయండి.

కుంభరాశి : అనుకోని మంచి మార్పులు, స్త్రీ సౌఖ్యం, లాభం, వస్తులాభం, దైవదర్శనం. ప్రయాణాలు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు.

మీనరాశి : ఆకస్మిక ధనలాభం, పనులు పూర్తి, అనుకూలం, విందులు, కుటుంబ సఖ్యత, ప్రయాణాలు, చిన్నచిన్న మనస్పర్థలు అధిగమిస్తారు. ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేసుకోండి.

– కేశవ