నరసింహ్మస్వామి అర్చన చేస్తే ఈ రాశులవారికి సర్వజయం! మే 17 రాశిఫలాలు

మేషరాశి : మిశ్రమ ఫలితాలు, ధనలాభం, అకారణంగా మాటలు, వస్త్రలాభం, ప్రయాణ సూచన, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నరసింహ్మ స్వామి ఆరాధన చేయండి.

వృషభరాశి : బాగుంటుంది. కార్యాలు పూర్తి, కుటుంబ సంతోషం, కళత్ర వర్గంతో సఖ్యత. పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మిథునరాశి : అనుకూలం. మాటకు విలువ, విలాస ఖర్చులు, పనులు పూర్తి, ఆరోగ్యం. కుటంబంలో సంతోషం.
పరిహారాలు: నరసింహ్మస్వామి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి : అనుకూల ఫలితాలు, బంధుమిత్రుల రాక, ధనలాభం, ఆకస్మిక ప్రయాణాలు, ఆరోగ్యం.
పరిహారాలు: నరసింహస్వామి ఆరాధన, అర్చన చేయండి.

May 17th Friday daily Horoscope

సింహరాశి : సగం మంచి, సంగం ప్రతికూలం, సంతానానికి అనారోగ్యం, పనుల్లో జాప్యం,ప్రయాణాలు, ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: నరసింహ్మస్వామి అర్చన, దేవాలయ దర్శనం మంచి చేస్తుంది.

కన్యారాశి : కార్యనష్టం, వస్తునష్టం, అధికారుల కలయిక, మిత్రుల రాక, కుటుంబ సఖ్యత, ఆర్థికంగా ఇబ్బంది, అనారోగ్య సూచన.
పరిహారాలు: నరసింహ్మస్వామి దేవాలయ దర్శనం చాలా మంచిది.

తులారాశి : అత్యంత అనుకూలం, పనులు పూర్తి, కార్యదీక్ష, పట్టుదల అధికం, అరోగ్యం. కుటుంబ సంతోషం.
పరిహారాలు: నరసింహ్మ స్వామి కరావలంబాన్ని చదువుకోండి.

వృశ్చికరాశి : మిశ్రమం, శుభకార్యాల వల్ల ఖర్చు, బంధువులతో కలహం, చికాకు, ఆనారోగ్య సూచన,ప్రయాణాలు
పరిహారాలు: విష్ణు ఆరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి : ఆదాయ వృద్ధి, సేవింగ్స్ పెంపు, సంతాన ఆరోగ్యంలో ఇబ్బందులు, కుటుంబ సంతోషం, ప్రయాణ సూచనలు.
పరిహారాలు: నరసింహ్మస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి : అనుకూలం, వ్యవహారాలు నష్టం, ఆస్తి తగాదాలు, అలజడి, అనవసర వివాదాలు, ప్రయాణ సూచన.
పరిహారాలు: నరసింహ్మస్వామి దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి : ధనలాభం, సంతోషం, బ్యాంకులు అనుకూలం, కుటంబ సంతోషం, ఇష్టకార్యాలు పూర్తి. ప్రయాణాలు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ.

మీనరాశి : కార్యసిద్ధి, స్త్రీలాభం, కొత్త పరిచయాలు, ఆర్థికం పర్వాలేదు, సంతానంతో పేరు, ప్రయాణాలు, ఆరోగ్యం. కుటుంబ సంతోషం.
పరిహారాలు: నరసింహ్మ స్వామి ఆరాధన, దేవాలయ దర్శనం చేయండి. సర్వజయం కలుగుతుంది.

– కేశవ