పంజాబ్‌

పంజాబ్‌లో బీజేపీ నేతలకు Y కేటగిరీ సెక్యూరిటీ.. ఎందుకంటే?

పంజాబ్‌లో బీజేపీ నేతలకు సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు బీజేపీ నాయకులకు కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర హోంశాఖ ఆ ఐదుగురు బీజేపీ నేతలకు వై కేటగిరీ...

Viral Video: డేంజరస్ స్టంట్.. డివైడర్‌ పైనుంచి ఎగిరిపడ్డ కారు!

ఇటీవల చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. ఫేమస్ అవ్వాలనే నెపంతో ప్రాణాలు పణంగా పెడుతున్నారు. దీంతో ఈజీగా సోషల్ మీడియాలో వీవ్స్ సంపాదించుకోవచ్చనే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వేసిన స్టంట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. జాతీయ రహదారిపై కారులో ఓ వ్యక్తి వేగంగా వెళ్తుండగా...

ఎయిర్‌పోర్టులో గన్నులున్న బ్యాగులతో దంపతులు ప్రత్యక్షం.. ఏం చేశారంటే?

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. వియాత్నం నుంచి భారత్‌కు విమానంలో వచ్చిన ఈ దంపతులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో 45 గన్స్ లను తీసుకొచ్చారు. ఈ బ్యాగ్‌ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు....

ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్‌కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...

పంజాబ్ ఆరోగ్య మంత్రిని తొలగిస్తూ ఆదేశాలు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింఘాల్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అతడిపై అవినీతి ఆరోపణలు రావడంతో.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అలాగే ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని...

భారత్‌లో పాక్ ఐఎస్ఐ కుట్ర.. ఏం ప్లాన్ చేసిందో తెలుసా..?

భారతదేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోంది. రైల్వే ట్రాకులు లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించారు. ఈ మేరకు పంజాబ్, ఇతర రాష్ట్రాల్లోని రైల్వే ట్రాకులు పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి గానూ ఐఎస్ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా...

రైతుల స్వెట్టర్ల కోసం కోటి ఇచ్చిన సింగర్

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు మద్దతు ఇచ్చిన పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ శనివారం ఢిల్లీ సరిహద్దులో జరిగిన నిరసనలో చేయి కలిపారు. వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా రైతులకు చలిలో స్వెట్టర్ లు కొనడానికి గానూ ఆయన కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆయన...

సిఎం ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో 800 మంది పిల్లలకు తిండి లేదు

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. పాటియాలాలో 800 మంది పిల్లలు మిడ్ డే భోజన పథకం కింద ఏడు నెలలుగా తమకు కేటాయించిన రేషన్‌ ను అందుకోలేదు. కరోనా కారణంగా స్కూల్స్ ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో నెలవారీ ప్రాతిపదికన పాఠశాల పిల్లలకు...

ఉగ్రవాదులన్ను పాక్ పంపింది, ఆధారాలు చూపించిన ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లోని నాగ్రోటాలో నలుగురు ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్ ని భారత ఆర్మీ బలగాలు అడ్డుకోవడం ఆ తర్వాత కాల్పులకు దిగడం వంటివి జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఇక వీరికి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి అని ఇండియన్...

పంజాబ్, ముంబై మ్యాచ్ చూసిన ఆ అమ్మాయి ఎవరు…?

క్రికెట్ చరిత్రలోనే రెండు రోజుల క్రితం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ ఒక సంచలనం అయింది. చరిత్ర చూడని విధంగా ఈ మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లను నిర్వహించారు. ముందు స్కోర్లు సమం కాగా ఆ తర్వాత మొదటి సూపర్ ఓవర్ కూడా సమం అయింది. ఆ తర్వాత రెండో సూపర్ ఓవర్ కూడా...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...