Andrapradesh

ఆ ఊరిలో అస్సలు దీపావళి చేసుకోరట..ఎందుకంటే?

మన దేశంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగలలో ఒకటి దీపావళి..పిల్లలు,పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దద్దరిల్లేలా జరుపుకోనే పండుగ అని చెప్పాలి.దీపావళి అంటే కేవలం బాంబుల మోతే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునే వారికి దీపావళి సరైన రోజు.. అంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి.. లక్ష్మీ దేవిని...

పవన్ సిగ్నల్..ఇక బీజేపీకి దూరమే..!

తాజాగా పవన్ విశాఖ పర్యటనలో అనుహ్యా సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే..జనవాణి కార్యక్రమానికి వచ్చిన పవన్‌కు పోలీసులు బ్రేకులు వేశారు. అలాగే మంత్రులపై దాడి చేశారని కొంతమంది జనసేన నేతలని, కార్యకర్తలని అరెస్ట్ చేశారు. ఇక వారిని వదిలేవరకు పవన్ విశాఖ వదలలేదు. అందులో కొందరిని వదిలేశాక పవన్ విశాఖ వదిలి..విజయవాడ వచ్చారు..అలాగే వైసీపీని గద్దె...

 వంగవీటి బ్యాగ్రౌండ్ వర్క్..వైసీపీకి చెక్?

ఏపీ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కాపు సామాజికవర్గంలో పట్టున్న వంగవీటి ఫ్యామిలీ..కొన్ని స్థానాల్లో గెలుపోటములని మార్చగలదు. కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వంగవీటి ఎఫెక్ట్ ఉంటుంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వంగవీటి ఫ్యామిలీ ప్రభావం ఉంది. కానీ వంగవీటి రంగా వారసుడుగా ఉన్న రాధా మాత్రం రాజకీయాల్లో సక్సెస్...

ఉత్తరాంధ్ర సరే..కోస్తా-సీమ కలిసొస్తాయా?

ఏదో అనుకుంటే ఇంకా ఏదో అయినట్లు కైన్పిస్తోంది..వైసీపీ ఎత్తుకున్న విశాఖ రాజధాని ఉద్యమం. మూడు రాజధానులు అని చెప్పి..మూడు రాజధానులతో లబ్ది పొందాలనేది వైసీపీ కాన్సెప్ట్ అని క్లియర్‌గా అర్ధమవుతుంది. పైకి మూడు ప్రాంతాల కోసమని చెబుతున్నా..మూడు ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనమే వైసీపీ టార్గెట్ అనేది క్లియర్. అయితే మూడు రాజధానులకు ప్రజా మద్ధతు...

 ‘ఈనాడు’కు కౌంటర్లు లేవే..వైసీపీ ప్లాన్ ఏంటి?

గత కొన్ని రోజులుగా ఈనాడు మీడియా..ఏ విధంగా వైసీపీని టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ విధానాలని తప్పుబడుతూ, ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల దోపిడి అంటూ కథనాలు ఇస్తుంది. అసలు గతంలో ఈనాడు ఈ విధంగా పర్సనల్‌గా టార్గెట్ చేసి కథనాలు ఇచ్చేది కాదు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని హైలైట్ చేసేది. కానీ వైసీపీ...

విశాఖలో ట్రైయాంగిల్ ఫైట్..ఎత్తుకు పై ఎత్తు..!

రాజకీయ పార్టీలంటే రాజకీయాలే చేస్తాయి..పైకి ప్రజల మేలు కోసం ఏదో చేస్తున్నామని చూపించి..ప్రజల మద్ధతు పొందడానికి ఊహించని ఎత్తుగడలతో ముందుకెళ్తాయి. ఏపీలోని ప్రధాన పార్టీలు మొదట నుంచి అలాగే పనిచేస్తున్నాయి. ఎలాంటి రాజకీయం చేస్తే ఎన్ని ఓట్లు పడతాయనే కాన్సెప్ట్‌తో ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా రాజధాని విషయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. అయితే దేశంలో ఎక్కడా...

ఆ జిల్లాలో ఈరోజు తలలు పగలాల్సిందే..ఎందుకో తెలుసా?

దేశ వ్యాప్తంగా దసరా పండుగ వాతావరణం నెలకొంది..ఊరురా,వాడ వాడలా ప్రజలు అమ్మవారిని పూజిస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.కానీ,ఆంధ్రప్రదేశ్ లోని ఓ జిల్లాలో మాత్రం రక్తాలు కారనున్నాయి..అది అక్కడి వింత ఆచారట..ఇప్పటికీ కూడా అదే ఆచారం కొనసాగుతుంది.. కర్నూలు జిల్లా మండలం దేవరగట్టులో నేటికీ వింత ఆచారం కొనసాగిస్తున్నారు. దసరా ఉత్సవాలు అంటే ఆంధ్రప్రదేశ్...

ఛీ..ఛీ..ఆఖరికి దేవుడిని కూడా వదలరా..

ముక్కోటి దేవతలకు అధిపతి అంటే మహా శివుడి పేరు వినిపిస్తోంది.ఆయన ఎంత శాంతంగా భక్తుల కోరికలను తీరుస్తారో..అంతకు మించి కోపం వస్తే ఆగడు..ఆయన ఆజ్ఞ లేనిదే గాలి కూడా వీచదు అని పెద్దలు అంటారు. మన హిందూ సనాతన ధర్మంలో శివుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులలో ఒకరు.. లయకారుడు. జలం తో అభిషేకించిన...

అమరావతికి ఉత్తరాంధ్ర వ్యతిరేకమేనా?

ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజధాని అంశంపై రాజకీయ క్రీడ నడుస్తున్న విషయం తెలిసిందే. విడిపోయిన రాష్ట్రానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మద్ధతు ఇచ్చింది. సరే ఏదొకటి ముందు రాజధాని అంటూ వచ్చిందని ప్రజలు భావించారు. అమరావతి పెట్టినప్పుడు రాష్ట్రంలో పెద్దగా...

ఆ మూడు స్థానాల్లో టీడీపీకి మూడో ప్లేస్?

టీడీపీ మూడో స్థానం...అదేంటి ఏపీలో బలంగా ఉన్న టీడీపీ..మూడో స్థానంలో ఉండటం ఏంటి? వైసీపీకి గట్టి పోటీ ఇస్తూ...నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్న టీడీపీ మూడో స్థానంలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే కొన్ని స్థానాల్లో టీడీపీ స్థానానికి పరిమితమైంది. భీమవరం, నరసాపురం, రాజోలు, గాజువాక, అరకు స్థానాల్లో టీడీపీది మూడో స్థానం. రాజోలు సీటుని జనసేన గెలుచుకున్న విషయం...
- Advertisement -

Latest News

సినిమా కోసం వర్మకు దండేసి దండం పెట్టిన నిర్మాత..!!

రాంగోపాల్ వర్మ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఎందుకంటే తాను ఒక చిన్న ట్వీట్ తోనే అగ్గిరాజేసే రకం. దానిలో ఏమి లేకపోయినా అందులో...
- Advertisement -

పెప్ ట్రీట్‌మెంట్: హెచ్ఐవీ/ఎయిడ్స్ కి చెక్.. అసలు పెప్ అంటే ఏమిటి..?

ఇది వరకు అసలు ఈ ఎయిడ్స్ గురించి కానీ హెచ్ఐవీ గురించి కానీ ఎక్కువ అవగాహన ఉండేది కాదు. కానీ ఇప్పుడు దీని గురించి అందరికీ తెలుస్తోంది. ఎయిడ్స్ గురించి కానీ హెచ్ఐవీ...

పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు..405 ఖాళీలు…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్‌ లోని భారత్వ రంగ సంస్థ అయిన నార్తర్న్‌ కోల్‌ఫిల్డ్స్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాలని...

కంటి వెలుగు : ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల

కంటి వెలుగు కార్యక్రమం అమలు కోసం తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కంటి వెలుగు కార్యక్రమం అమలులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది వైద్యారోగ్య...

అందరూ అబ్బుర పోయేలా తండ్రి కోసం మహేశ్ బాబు సంచలనం..!!

సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని తెలుగు సినిమా ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వేల మంది అభిమానులు కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతిమ యాత్ర లో భారమైన హృదయంతో...