Bomb blast

కాబూల్‌లో మరోసారి బాంబుల మోత.. 8 మంది మృతి

మరోసారి బాంబుల మోతతో అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ దద్దరిల్లింది. కాబూల్‌లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్‌ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో 8 మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. దేశంలో మైనార్టీలైన షీయెట్‌ ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు కలుసుకునే ప్రాంతంలో బాంబు పేలిందని అధికారులు వెల్లడించారు. ఈ బాంబు దాడికి ఇస్లామిక్‌ స్టేట్‌...

సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్‌, టెన్షన్‌..!

కేరళ రాజధాని తిరువనంతపురంలోని అధికార పార్టీ సిపిఐఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్ పై బాంబు దాడి జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురువారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి సిపిఎం ప్రధాన కార్యాలయం గేటు పై బాంబు...

Jammu Kashmir: జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు..

జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరగుతున్నాయి. భద్రతా బలగాలు టెర్రరిస్టులను హతమార్చతున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు అమాయకపౌరులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల వరసగా మూడు సంఘటనల్లో టీవీ నటి అమ్రీన్ భట్, హిందూ మహిళా టీచర్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. మరో ఘటనలో ఓ పౌరుడిపై కాల్పులు జరిపి గాయపరిచారు.  ఇదిలా...

పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్…. 3 చిన్నారులు, పలువురు ఆర్మీ అధికారుల దుర్మరణం

పాకిస్తాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. తాజాగా ఉత్తర వజిరిస్తాన్ లోని మిరాన్ షా పట్టణంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. పలువురు ఆర్మీ అధికారులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 4-11 ఏళ్లలోపు ఉన్న ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆర్మీ...

కరాచీలో బాంబ్ బ్లాస్…. ఒకరు మృతి, 13 మందికి తీవ్రగాయాలు

దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబ్ పేలుడుతో దద్దరిల్లింది. గురువారం రాత్రి జరిగిన బాంబ్ దాడితో ఉలిక్కిపడింది. దేశ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ పేలుడు సంభవించింది. నగరంలో రద్దీగా ఉండే సద్దార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థ ఈ పేలుడుకు కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బాంబ్...

ఉక్రెయిన్: స్కూల్ పై బాంబు దాడి..60 మందికి పైగా దుర్మరణం

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి లో ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. 73 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టమయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. తాజాగా ఉక్రీయిన్ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనం పై రష్యా వైమానిక...

ప్రధాని పర్యటనకు ముందు కాశ్మీర్ లో బాంబ్ బ్లాస్ట్

ఆర్టికల్ 370 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. సాంబా జిల్లాలో పల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలో పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో పాటు మరికొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని పర్యటన సందర్భంగా ఆర్మీ, జమ్మూ పోలీసులు...

కాబూల్ లో బాంబ్ బ్లాస్ట్…. 20 మంది మృతి

ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. షియా ముస్లింలు, విద్యార్ధులు టార్గెట్ గా విధ్వంసానికి తెగబడ్డారు ముష్కరులు. మూడు శక్తివంతమైన పేలుళ్లతో ఒక్కసారి కాబూల్ నగరం ఉలిక్కి పడింది. పశ్చిమ కాబూల్ లోని ఓ హైస్కూల్ లో జరిగిన బాంబుదాడుల్లో అనేక మంది విద్యార్థులుతో పాటు సాధారణ ప్రజలు కూడా చనిపోయారు. ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో...

Breaking: బీహార్ సీఎం నితీష్ కుమార్ సభలో బాంబు దాడి..

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్తె బాంబు దాడి జరిగింది.సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది.నలంద నితీష్ నిర్వహిస్తున్న జనసభ లో పేలుడు జరిగింది.సీఎంకు కూర్చున్న స్టేజ్ దగ్గర అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగింది.పేలుడు తర్వాత స్టేజి పై ఉన్న వాళ్ళు పరుగులుపెట్టారు.ఈ ఘటనలో బీహార్ సీఎం నితీష్ కుమార్...

ఆప్ఘనిస్తాన్ లో భారీ పేలుడు…. 12 మంది దుర్మరణం

తాలిబన్ల ఏలుబడిలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘనిస్తాన్ లో వరసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్ఘన్ పశ్చిమ ప్రావిన్స్ హెరాత్ నగరంలో శుక్రవారం జరిగిన పేలుడులో 12 మంది మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. హెరాత్ నగరంలోని పీడీ 12లో ఈ పేలుడు సంభవించింది. క్రీడా మైదానంలో పేలుడు పదార్థాలు దాచి పెట్టారు....
- Advertisement -

Latest News

Breaking : గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ...
- Advertisement -

ఈ అలవాట్ల వలన కిడ్నీలు చెడిపోయే ప్రమాదం.. జాగ్రత్త సుమా..!

ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి...

BIG BREAKING : కౌశిక్‌రెడ్డికి హుజురాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌.?

నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ...

మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..

పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...

శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు...