Chandrababu Naidu
రాజకీయం
విలీన మండలాల్లో పవన్ పర్యటన
అమరావతి (జంగారెడ్డిగూడెం): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో సోమవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుత్తేదార్లను మార్చడంలో ఆసక్తి కనబరుస్తున్నారని.. ఆయనకు...
రాజకీయం
రెండు మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడుతుంది- కన్నా
విజయవాడ: మరో రెండు, మూడు నెలల్లో చంద్రబాబు పదవి ఊడటం ఖాయమనిబిజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ నగర బిజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటి దాడుల కేసు చివరకు చంద్రబాబుకు...
వార్తలు
నగర వనాన్ని ప్రారంభించిన సీఎం
తిరుపతిలో రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన నగర వనాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర వనంలో సీఎం చంద్రబాబు మొక్కలు నాటారు. పట్టణ ప్రాంత ప్రజలకు అహ్లాదకరమైన రాశివనం, యోగా కేంద్రంతో పాటు పిల్లల పార్క్‌ని ఏర్పాటు చేశారు..
తిరుపతిలో పర్యటన ముగిన అనంతరం...
వార్తలు
రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తాం : బాబు
అవుకు సొరంగాన్ని ప్రారంభించి కడపకు నీటిని విడుదల చేసిన సి.ఎం.
గోరుకళ్ళు జలాశయం, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సి.ఎం.
ఇస్కాల ఎత్తిపోతల బృహత్తర పథకానికి శంఖుస్థాపన చేసిన సి.ఎం
కొలిమిగుండ్ల, సెప్టెంబర్ 22: రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు....
రాజకీయం
చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందే – ధర్మాబాద్ కోర్టు
రీకాల్ పిటిషన్ తిరస్కరణ
అక్టోబర్ 15న హాజరు తప్పనిసరి
అమరావతి (ధర్మాబాద్, మహారాష్ట్ర) : బాబ్లీకేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు శుక్రవారం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ను ధర్మాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. అదే సమయంలో చంద్రబాబునాయుడు అక్టోబరు 15న కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ...
రాజకీయం
22 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మరో ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, బ్లూంబర్గ్ గ్లోబల్...
రాజకీయం
కొండవీటివాగుతో రాజధానికి తప్పిన ముప్పు- చంద్రబాబు
కొండవీటివాగు ఎత్తిపోతలపథకాన్నిప్రారంభించిన సీఎం
అమరావతి(గుంటూరు): ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. లిఫ్ట్ స్కీమ్ దగ్గర పైలాన్ను ఆవిష్కరించారు. ఎత్తిపోతల పథకంతో రాజధాని ప్రాంతంలో ముంపు సమస్య తొలగిపోతుందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లకు...
రాజకీయం
ఇండియా టుడే సర్వేతో ఆవిరైన తెలుగు తమ్ముళ్ల ఆశలు!
లోకేష్ తో పార్టీకి మైనస్సే
జగన్ కు, లోకేశ్ కు మధ్య నక్కకూ- నాగలోకంకు ఉన్నంత వ్యత్యాసం
చంద్రబాబుపై ఏపీ ప్రజలకు భ్రమలు తొలగాయి
వైసీపీ వైపు ఆశావహుల చూపు
ఖాళీల్లేవ్, చేర్చుకోవడాల్లేవ్ అంటున్న జగన్
ఇండియా టుడే పోల్ సర్వే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్...
సినిమా
ఎన్టీఆర్, చంద్రబాబు బయోపిక్ లుక్ అదుర్స్
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడిగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈమధ్యనే బాబు లుక్ లో రానా ఫస్ట్ లుక్ అదరగొట్టేసింది. ఇక ఈరోజు వినాయక చవితి సందర్భంగా...
రాజకీయం
వసంత బెదిరింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
మంత్రిని హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులున్నాయి
అమరావతి: మంత్రి దేవినేని ఉమను హత్య చేస్తామనే రీతిలో బెదిరింపులకు దిగిన మాజీ మంత్రి, వైకాపా నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసిన వసంత నాగేశ్వరావు బెదిరింపులకు పాల్పడ్డారు. అసెంబ్లీ వ్యూహ...
Latest News
UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్లైన్లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
Telangana - తెలంగాణ
కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం
- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team
- ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్
- కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి
- రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...
Telangana - తెలంగాణ
పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు
తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...
ఇంట్రెస్టింగ్
చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?
రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...