Cricket

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019కు స‌ర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

రేపు ప్రారంభం కానున్న క్రికెట్‌ ప్ర‌పంచ క‌ప్ కు ఇంగ్లండ్ దేశం ఆతిథ్యం ఇస్తుండ‌గా, రేపు తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు సౌతాఫ్రికాను ఢీకొట్ట‌నుంది. ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 స‌మ‌రం ప్రారంభానికి కేవ‌లం మ‌రికొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలో ప్రపంచ క‌ప్ కోసం ఆయా దేశాల‌కు చెందిన...

వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచులు.. ఐనాక్స్ థియేట‌ర్ల‌లో ప్ర‌సారం..!

భారత్‌లో ఐనాక్స్ థియేట‌ర్ల‌లో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచులు, అందులోనూ భార‌త్ ఆడబోయే మ్యాచులు ప్ర‌సారం కానున్నాయి. ఈ క్ర‌మంలో క్రికెట్ అభిమానులు భారీ తెరపై క్రికెట్ వినోదాన్ని వీక్షించ‌వ‌చ్చు. మ‌రో రెండు రోజుల్లో క్రికెట్‌ ప్ర‌పంచ క‌ప్ స‌మ‌రం ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలోనే ఆ కప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇప్ప‌టికే వార్మ‌ప్ మ్యాచుల‌తో...

వ‌రల్డ్‌క‌ప్‌ల‌లో కివీస్‌.. ఈసారైనా గెలుస్తుందా..?

ఈసారి కివీస్ జ‌ట్టుకు కేన్ విలియ‌మ్స‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా జ‌ట్టులో ప‌లువురు ఆట‌గాళ్లు కీల‌కం కానున్నారు. గ్రాండ్ హోం, శాంట్న‌ర్‌, నీషమ్‌ల రూపంలో చ‌క్క‌ని ఆల్‌రౌండ‌ర్లు ఉండ‌గా, విలియ‌మ్స‌న్ చురుకైన కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దాదాపు ప్ర‌తి ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లోనూ న్యూజిలాండ్ పాల్గొంది. ఆ జ‌ట్టును ఎప్పుడూ విశ్లేష‌కులు ఫేవ‌రెట్ గా భావించలేదు....

ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019.. ఆల్‌రౌండ‌ర్లు అద‌ర‌గొడ‌తారా..?

ప్ర‌స్తుతం శ్రీ‌లంక జ‌ట్టును స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపించే నాయ‌కుడు లేడు. అందుక‌నే గ‌త కొంత కాలంగా లంక జ‌ట్టు వైఫ‌ల్యాల‌ను ఎదుర్కొంటోంది. అయితే ఆ జ‌ట్టు మాత్రం ఆల్‌రౌండ‌ర్ మాథ్యూస్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. క్రికెట్ జ‌ట్టు ఏదైనా స‌రే.. అందులో ఆల్‌రౌండ‌ర్లు ఉంటే జ‌ట్టుకు వారు అద‌న‌పు బ‌లం అనే చెప్ప‌వ‌చ్చు. కావ‌ల్సిన స‌మ‌యంలో టీం...

భారత్ అంటే అన్ని జ‌ట్లు భ‌య‌ప‌డుతున్నాయ‌ట‌.. మాజీ క్రికెటర్ల అభిప్రాయం..!

ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇంగ్లండ్‌, భార‌త్‌, ఆస్ట్రేలియాలు మాత్ర‌మే ఫేవ‌రెట్ జ‌ట్ల‌ని మాజీ క్రికెట్ ప్లేయ‌ర్లు, విశ్లేష‌కులు, వ్యాఖ్యాత‌లు తేల్చేశారు. దీంతో ఈ మూడు జ‌ట్ల మ‌ధ్యే త్రిముఖ పోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే ఈ మూడు జ‌ట్ల‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు భార‌త్ అంటే భ‌య‌ప‌డుతున్నాయ‌ట‌. మ‌రో 11 రోజులు మాత్ర‌మే గ‌డువుంది.. అదేనండీ.. ఐసీసీ...

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌కు ఎంత ప్రైజ్ మ‌నీ ఇవ్వ‌నున్నారో తెలుసా..?

feaఈసారి వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్‌తోపాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జ‌ట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతుండ‌డంతోపాటు అటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్ జ‌ట్లు కూడా గ‌ట్టిపోటీనిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీంతో ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆస‌క్తిక‌ర పోరు ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌పంచంలోని క్రికెట్ అభిమానులంతా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం విదిత‌మే. ఈ...

క్రికెట్‌లో వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించిన దేశాలు ఇవే..!

ఇండియా, పాకిస్థాన్ దేశాలు 1987లో వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. మ‌రికొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి భార‌త్ క‌ప్పు సాధిస్తుందా, లేదా...

భార‌త్ ప్రపంచ‌క‌ప్ సాధించాలంటే.. అలా చేయాలి..!

భార‌త్ లీగ్ ద‌శ నుంచే విజ‌యాలు సాదిస్తే పాజిటివ్‌గా ముందుకు వెళ్ల‌వ‌చ్చ‌ని, దీంతో ఫైన‌ల్ చేరి క‌ప్ సాధించే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని ర‌విశాస్త్రి అన్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 12వ సీజ‌న్ ముగియ‌డంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులంతా ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త‌మ...

మ‌రో 17 రోజులు మాత్ర‌మే.. ఆస‌క్తి రేపుతున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019..!

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019లో మొత్తం 10 జ‌ట్లు త‌ల‌ప‌డుతుండ‌గా.. లీగ్ ద‌శ‌లో మ్యాచ్‌ల‌న్నీ రౌండ్ రాబిన్ విధానంలో జ‌ర‌గ‌నున్నాయి. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఐపీఎల్‌.. 12వ సీజ‌న్ ఎట్ట‌కేల‌కు ముగిసింది. నిన్న‌టితో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌తో ఈ సారి ఐపీఎల్ సీజ‌న్ అయిపోయింది. ఫైన‌ల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగ‌డంతో క్రికెట్...

క్రికెట్‌లో 0 (సున్నా) ప‌రుగులు చేస్తే డ‌క‌వుట్ అంటారు.. దానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..?

క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా ప‌రుగుల‌కే ఔట్ అయితే మొద‌ట్లో డ‌క్స్ ఎగ్ అవుట్ అని అన‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే వాడుక‌లో ఆ ప‌దం డ‌క్ అవుట్ అయింది. సాధార‌ణంగా మ‌నం క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ 0 (సున్నా) ప‌రుగుల‌కే ఔటైతే డ‌క్ అవుట్ అయ్యాడు.. అని అంటుంటాం క‌దా.. క్రికెట్ భాష‌లో...
- Advertisement -

Latest News

టీఆర్ఎస్ఎల్పీ భేటీ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. బంజారాహిల్స్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం...
- Advertisement -

మళ్లీ గులాబీ గూటికి నల్లాల ఓదెలు దంపతులు

చెన్నూరు నియోజకవర్గంలోని కీలక నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు మళ్లీ గులాబీ గూటికి చేరనున్నారు. ఎంపీ టికెట్ కావాలని అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓదెలు దంపతులు గులాబీ కండువా...

అమ్మవారి పాదాల కింద లేఖ..అందులో ఏం రాసిందంటే..?

నేడు విజయదశమి కావడంతో దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.భక్తులు ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ అనేక రూపాల్లో ప్రత్యక్షమైన అమ్మవార్లను పూజిస్తున్నారు. కాని తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మాత్రం అమ్మవారి...

అందాలతో అగ్గి రాజేస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..!!

కంచే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తన మొదటి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత నటించిన సినిమాలు...

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ

టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా పండుగ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు....