cyclone
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బలహీనపడిన ’జవాద్‘ తుఫాన్… ఏపీకి తప్పిన ముప్పు.
ఏపీకి పెనుముప్పు తప్పింది. ఉత్తరాంధ్రను కలవర పెట్టిను తుఫాన్ దిశను మార్చుకుని ఒడిశా తీరం వైపు వెళ్లుతోంది. తుఫాన్ గా ఉన్న జవాద్ ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా బలహీన పడింది. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్‌కు 260 కి.మీ దక్షిణంగా, పూరీకి 330 కి.మీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జవాద్ తుఫాన్.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ…
ఏపీకి ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ ’జవాద్‘ గా మారింది. ఏపీ తీరానికి గంటకు 32 కిలోమీటర్ల వేగంతో దూసుకోస్తుంది. ప్రస్తుతం విశాఖ తీరానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో.. ఒడిశా గోపాల్ పూర్ తీరానికి 530 కిలోమీటర్ల దూరంలో... పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీక్రుతం అయింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుఫానుగా మారిని తీవ్ర వాయుగుండం… ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఏపీలో తుఫాను కలవరపెడుతోంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నది నేడు తుఫానుగా మారింది. తుఫానుకు జవాద్ తుఫానుగా పేరు పెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఒడిషాల మధ్య తుఫాను రేపు తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతం అయిన తుఫాను నెమ్మదిగా తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 480 కిలోమీటర్ల దూరంలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు తుఫాన్ గా వాయుగుండం… ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండం... తుఫాన్ గా ఏర్పడుతోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు తుఫాన్ ’జవాద్ ‘ గా మారనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీక్రుతం అయిన వాయుగుండం క్రమక్రమంగా తీరం వైపు దూసుకోస్తుంది. ఇది రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య తీరం దాటే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఉత్తరాంధ్రకు హై అలెర్ట్… అధికారులతో సీఎం సమీక్ష..
ఏపీకి మరోమారు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. వరసగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏపీ వాసులను భయపెడుతున్నాయి. ఇప్పటికేఅల్పపీడన ప్రభావంతో రాయసీమ జిల్లాలు చాలా నష్టపోయాయి. ప్రస్తుతం మరో తుఫాను ఉత్తరాంధ్రవాసులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముంచుకొస్తున్న ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన
వరణుడు ఏపీని వదిలేలా లేడు. గత నెల కాలం నుంచి వరసగా వాయుగుండాలు, అల్పపీడనాలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు. ఒకదాని వెనక మరోటి అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో ఏపీకి కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే గత వారం ఏర్పడిన అల్పపీడనం రాయలసీయ జిల్లాలను తీవ్రంగా నష్టపరిచాయి. భారీ స్థాయిలో వరదలు సంభవించి పలు ఊళ్లను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ముంచుకొస్తున్న ’జవాద్‘ తుఫాన్… రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రానికి ’జవాద్‘ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వాయుగుండంతో దక్షిణ కోస్తా, రాయలసీయ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజగా థాయ్‌లాండ్, అండమాన్ నికోబార్ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత...
Telangana - తెలంగాణ
రెయిన్ అలర్ట్: తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 2 నుంచి తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. అక్టోబర్ 31న ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో పలుచోట్ల వర్షపాతం నమోదైంది. నవంబర్ 2 నుంచి 4 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీకి వర్ష సూచన.. నేడు, రేపు వర్షాలు
ఏపీలో మరోమారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు, శ్రీలంకల మధ్య ప్రాంతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా సముద్రం మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బంగాళాఖాతంలో మరో తుఫాన్…!
గులాబ్ తుఫాన్ కలిగించిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. తాజాగా బంగాళా ఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చిరించింది. ఈ నెల 13,14 తేదీల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుంది. దీంతో కొస్తాంధ్రకు ముప్పు పొంచి ఉంది. ఈనెల 15న తీరం...
Latest News
BREAKING : సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న...
Telangana - తెలంగాణ
ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం
తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తుపాను సహాయ చర్యలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
మిగ్జాం తుపాను ఏపీలో బీభత్సం సృష్టించింది. జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లక్షల ఎకరాల్లో పంటను నీటిముంచింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం...