cyclone

దూసుకు వస్తున్న తుఫాన్… గంటకు ఎంత స్పీడ్ లో ఉంది…?

తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కొనసాగుతుంది. ఉత్తర వాయువ్య దిశగా గంటకు పది కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది అని వాతావరణ శాఖ చెప్పింది. తీరం వెంబడి ప్రస్తుతం 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఎవరు బయటకు వెళ్లకూడదు అని ఈ సందర్భంగా...

యష్ తుఫాన్ ఇప్పుడు ఎక్కడ…? దాని స్థితి ఏంటీ…?

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారింది అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి యాష్ గా నామకరణం చేసిన భారత వాతావరణ శాఖ.. ఇది పారాదీప్ కు 540 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర తుఫాను అతి తీవ్ర...

ఈసారి వచ్చే తుఫాన్ కి బల్లి పేరు పెట్టారు… ఏ దేశం ఆ పేరు పెట్టింది అంటే…?

మీటియోర్లోజికల్  డిపార్ట్మెంట్ శనివారం నాడు మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు. ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే.......

దూసుకువస్తున్న బురేవి..తమిళనాడు లో హైఅలెర్ట్ 

తమిళనాడుకి మరో తుపాను పొంచి ఉంది. బురేవి తుపాన్ దక్షిణ తమిళనాడు వైపు దూసుకు వెళుతోంది. తుఫాన్ ప్రభావం తో పంబన్ సముద్రతీరం ఉగ్ర రూపం రూపుదాల్చింది. ఈ తుఫాను ఈ రాత్రి కన్యాకుమారి పంబన్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు చెన్నై సహా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు...

తుఫాన్ గా మారిన వాయుగుండం.. భారీ వర్షాలు ?

ఇప్పటికే తమిళనాడుని నివర్ తుఫాన్ హడలెత్తించగా ఇప్పుడు మరో వాయుగుండం తుఫానుగా మారింది. దానికి బురేవి అని పేరు పెట్టారు. బంగాళాఖాతంలో ఈ బురేవి తుఫాను ఏర్పడింది. శ్రీలంకకు  400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రింకోమలీ వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది. కన్యాకుమారి పంబన్ మధ్య ఈనెల నాలుగో తేదీన ఈ తుఫాన్ తీరం...

నివార్‌.. పెను తుఫాన్

రంగ‌లోకి ఎన్టీఆర్ ఎఫ్‌ నివార్ తుఫాను పెను తుఫాన్‌గా మారింది. ఆగ్నేయ‌ తీరం వైపు దూసుకుపోతున్న‌ది. దీంతో బుధవారం ఉదయం తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు కురిశాయి. ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా తుఫాను దెబ్బతినవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఇప్ప‌టికే నెల్లూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. కృష్ణపట్నం...

హైదరాబాద్‌కు మరో హెచ్చరిక..దూసుకువస్తున్న వాయుగుండం..వచ‌్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు.

హైదరాబాద్‌ మహానగరంపై పగబట్టినట్టిన వరుణుడు గత వారం రోజులుగా ప్రజా జీవితాలు అతలకుతలం చేస్తున్నాడు..ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. వర్షాలకు పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై జన జీవనం స్తంభించింది..చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి..మరికోన్ని ప్రాంతాలు...

తెలంగాణలో భారీ వర్ష సూచన …!

రాబోయే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షం ఓ మోస్తారు నుండి భారీగా కురావొచ్చని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం బలహీనపడిన కారణంతో...

అనుకూలించని పరిస్దితులు.. ముంబై నగరంలో 144 సెక్షన్‌ విధించిన అధికారులు.. ?

ఒకవైపు కరోనా, మరోవైపు ప్రకృతి వైపరిత్యాలు.. దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్నాయి.. అసలు ఈ సంవత్సరమే ప్రజలందరితో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది.. ఎందుకంటే సంవత్సరం పొడవునా ఏదో ఒక విపత్తు దేశం పై, దేశంలోని ప్రజలపై విరుచుకు పడుతున్నాయి.. లాక్‌డౌన్ వల్ల అయినా పరిస్దితులు కాస్త కుదుటపడతాయని భావించిన వారికి నిరాశే...

దూసుకొస్తున్న ”ఉమ్ ఫున్” తుఫాన్‌..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉమ్ పున్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డింద‌ని ఈ మేర‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలియజేసింది. ఈ క్ర‌మంలో ఈ తుఫాన్ మ‌రో 12 గంట‌ల్లో బ‌ల‌ప‌డుతుంద‌ని.. త‌రువాత అది తీవ్ర తుఫాన్‌గా మారుతుంద‌ని అధికారులు తెలిపారు. ఒడిశాలోని పారాదీప్‌కు ద‌క్షిణంగా 990 కిలోమీట‌ర్ల...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...