diet

ఉడికించిన కూరగాయలు తింటే ఈ లాభాలని పొందొచ్చు..!

పచ్చి కూరగాయలు మరియు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే కొంత మందికి తెలియని విషయం ఏమిటంటే ఉడికించిన కూరగాయలు తిన్నా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. సహజంగా కూరగాయలలో చాలా పోషక విలువలు ఉంటాయి. విటమిన్స్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.   ఉడికించిన కూరగాయలలో మీకు నచ్చిన స్పైసెస్...

నల్ల ముల్లంగి తో ఈ సమస్యలకి చెక్..!

నల్ల ముల్లంగి తో చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని చూశారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. నల్ల ముల్లంగి లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, డైటరీ ఫైబర్ మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఎన్నో సమస్యలు మీ నుండి దూరం అవుతాయి. అయితే...

ఇలా జీర్ణ సమస్యలని సులభంగా తగ్గించుకోండి..!

చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. కాన్స్టిపేషన్, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ...

పురుషుల ఆరోగ్యం కోసం డైట్ లో వీటిని తీసుకుంటే మంచిది..!

మగవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం బాగా మేలు చేస్తుంది. అలానే సమస్యల నుంచి రక్షిస్తుంది కూడా. అయితే ఏ ఆహారం మగవాళ్ళకి మంచిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా ఎవరైనా సరే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎక్కువగా డైట్ లో పండ్లు, కూరగాయలు, లోఫ్యాట్ డైరీ...

పిల్లల్లో ఊబకాయం రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

ఈ మధ్య కాలంలో చిన్నారుల్లో కూడా ఊబకాయం సమస్య వస్తోంది. అయితే పిల్లలకు ఈ ఊబకాయం సమస్య వచ్చిందంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగోదు. కాబట్టి పిల్లలకు ఊబకాయం రాకుండా తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే...

తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు..!

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అలానే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. అలానే మనం ఎలా ఆహారం తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈ రోజు చాలా మంది చేసే తప్పులు గురించి చూద్దాం. అదే విధంగా జీర్ణ సమస్యలు కూడా...

డయాబెటీస్ తో బాధ పడే వారికి ఈ ఆహారపదార్ధాలు మంచివి..!

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం, తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ...

కళాశాల విద్యార్థులు ఆరోగ్యం కోసం వీటిని ఫాలో అవ్వండి..!

విద్యార్థులు చదువుకోవడం, కాలేజీకి వెళ్లడం మళ్లీ అలసిపోయి రావడం ఇలా రోజులో ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి. కాలేజీ విద్యార్థుల ఆరోగ్యం బాగుండాలంటే ఈ టిప్స్ పాటిస్తే మంచిది. అయితే మరి ఆ టిప్స్ గురించి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా మనం చూసేద్దాం. సాధారణంగా విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా...

కన్సీవ్ అయ్యే అవకాశాన్ని ఇలా పెంచుకోండి…!

ప్రెగ్నెన్సీ అనేది చాలా కఠినమైన ప్రాసెస్. కొందరు భార్య భర్తలు కన్సీవ్ అవ్వడానికి నెల రోజులు పడితే... మరికొందరికి ఎక్కువ కాలం పడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండాలన్నా... ఏ సమస్యలు లేకుండా ఉండాలన్నా ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి.   మెడికల్ టెస్ట్: టెస్ట్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, కాంప్లికేషన్స్ వంటివి తెలుస్తాయి. మీరు...

హైబీపీ ని ఇలా కంట్రోల్ చేసుకోండి..!

నేటి కాలంలో చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. లేదు అంటే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హైబీపీ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి హైబీపీ సమస్య ఉన్నవాళ్లు అసలు దానిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ విధంగా కనుక...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం...
- Advertisement -

అమ్మాయిలూ ఈ 9 లక్షణాలు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోకపోవటమే మంచిదట..!

అమ్మాయిలకు ఒక ఏజ్ నుంచే తనకు కాబోయే భర్తమీద కొన్ని అంచనాలు ఉంటాయి. చాలామంది ఒక లిస్ట్ కూడా తయరు చేసుకునే ఉంటారు. ఎలా ఉండాలో క్లారిటీ ఉంటుంది. కానీ ఎలా ఉండకూడదో...

మంచిదే కదా అని వాటర్ ఎక్కువగా తాగుతున్నారా..అయితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.!

మంచినీళ్ల వల్ల మనిషికి ఎన్నోలాభాలు ఉంటాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు అయినా వాటర్ తాగాలని చెబుతుంటారు. ఇంకా ఇది కాకుండా..తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది....

రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక...

’దేవుడు ఉన్నాడు‘ అంటున్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ముంబై హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో షారుఖ్ కుటుంబంతో పాటు,...