dk aruna

సీఎం జగన్ పై Dk అరుణ షాకింగ్ కామెంట్స్..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు Dk అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Rds దగ్గర ఏపీ చేపట్టిన రైట్ కెనాల్ పనులను వెంటనే నిలిపి వేయాలని.. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని.. CWC అనుమతి లేకుండానే అక్కడ పనులు జరుగుతున్నాయని...

మంత్రికి మైండ్ పోయిందా… డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో బిజెపి నేతల మెయిన్ టార్గెట్ తెరాస నేతలు, మంత్రులు. వాళ్ళ విషయంలో బిజెపి ఘాటు విమర్శలు చేస్తుంది. తాజాగా మంత్రి ఈటలపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. మంత్రి పదవి పోతోందన్న భయం ఈటలలో కన్పిస్తోందని విమర్శలు చేసారు. ఈటల మాటలు చూస్తోంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలమూరు జిల్లానే బీజేపీ పుట్టి ముంచిందా ?

టీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు బీజేపీలో చేరడంతో పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే పాలమూరు బీజేపీలో కొత్త జోష్ కనబడింది. వీరి రాకతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తామని కమలనాథులు లెక్కలేశారు. కానీ రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతో పోలిస్తే పాలమూరులోనే బీజేపీకి గ్రాడ్యుయేట్ ఓటర్లు హ్యాండిచ్చారు. ఇది ఏకంగా పార్టీ...

కేసీఆర్ పిరికివాడు : డీకే అరుణ వివాదాస్పద వ్యాఖ్య

తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అందుకు నిదర్శనం.. ఇటీవల జరిగిన దుబ్బాక, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలేనని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ పిరికివాడని, తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల శ్రమను...

పాలమూరు బీజేపీలో మళ్లీ ముసలం మొదలైందా

పాలమూరు జిల్లా కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ తో జిల్లాలో చక్రం తిప్పిన రాజకీయ ఉద్దండులకు కాషాయ కండువాలు కప్పేసిన ఆ పార్టిలో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు రాజీనామా వ్యవహరం కలకలం రేపుతోంది. నేతల మధ్య ఆధిపత్యపోరుతో అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెనక్కి తగ్గిన మాజీ...

అక్కడ గెలిస్తేనే ఆయనకు మినిస్టర్ చాన్స్

మంత్రి పదవి పై మరో సారి ఆశలు పెట్టుకున్న ఆ మాజీ మంత్రికి సొంత ఇలాకాలో మున్సిపల్ ఎన్నికల టెన్షన్ మొదలైంది. సొంత మున్సిపాలిటిని గెలిస్తే కాబినేట్ హోదా, లేకపోతే అంతే సంగతులన్న అంచనాతో మాజీ మంత్రిలో కలవరం మొదలైంది. అదే ఎన్నిక పై కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి కూడా దృష్టిసారించడంతో...

ఆ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ పోరు పీక్స్ కి చేరిందా

ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్-బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికారంలో ఉండి మీరేం ఒరగబెట్టారంటే..మీరేం వెలగబెట్టారంటూ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి హడావిడి చూస్తే కొద్ది నెలల్లో ఎన్నికలున్నాయా అన్న టెన్షన్ నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తుందట..అవినీతి ఆరోపణలతో పరస్పరం సవాళ్లు...

పాలమూరులో ఎన్నికల సందడి అప్పుడే మొదలైందే

పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలున్నాయన్నట్లు అక్కడి ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఎన్నికలకు ఎంతో దూరం లేదన్నట్లు ఓ నియోజక వర్గంలో సందడి మొదలైంది. ఎత్తుకు పై ఎత్తులతో అధికార, విపక్ష పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. హడవిడి చేరికలతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న ఈక్వేషన్లపై స్థానిక నాయకత్వం లెక్కలేసుకుంటోంది....

పాలమూరు బీజేపీలో చిచ్చు రేగింది అందుకేనా

కమలదళంలో ముసలం మొదలైంది . పాత, కొత్త క్యాడర్ మధ్య కలహం ముదిరి...ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలోనే కుమ్ములాటలు బహిర్గతమై ఏకంగా జిల్లా అధ్యక్షుడే తన పదవికి రాజీనామా ఎపిసోడ్ కు తెరలేపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హేమా హేమీలున్న పాలమూరు కమలదళంలో ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయో అన్న చర్చ...

బీజేపీలో చేరికలకు ఇక ఢిల్లీలో నో ఎంట్రీ..అంతా లోకల్

ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసిన తెలంగాణ బీజేపీ నాయకులు రండి రండి దయచేయండి అని ఆహ్వానిస్తున్నారు పక్క పార్టీ నేతల్ని. ఢిల్లీ పెద్దలు మాత్రం నో ఎంట్రీ అని చెబుతున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌ నేతల మధ్య సడన్ గా వచ్చిన ఈ మార్పుల పై కమలనాథుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. తెలంగాణలో తమకు మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారు...
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...