etela rajendar

నడికూడ మండలంలో ఈటల పర్యటన

పరకాల నియోజకవర్గంలో నడికూడ మండలంలోని పలు గ్రామాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. మూడు వేల ఎకరాల్లో పంటలు నష్టపోయామని రైతులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులతో నష్టపరిహారాన్ని సర్వే చేయించి తప్పకుండా నష్టపరిహారం అందజేస్తామని ఆయన...

ఎంతటిదాన్నైనా సాధించే సత్తా యువత సొంతం: ఈటల

సంక్రాంతి పండుగ సందర్భంగా మొయినాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో తమ సత్తా చాటి గెలుపొందిన విజేతలకు హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత శక్తివంతులు యువతేనని..ఎంతటి దానినైనా సాధించగల సత్తా యువత సొంతమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు...

కరీంనగర్ కమలంలో ట్విస్ట్‌లు..ఈటల లీడ్ తగ్గిస్తున్నారా?

తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి...అధికార టీఆర్ఎస్‌ని గద్దె దించాల్సిన సమయంలో...ఆధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌కు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలు వల్ల..ఆ పార్టీ పుంజుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు బీజేపీలో కూడా లుకలుకలు మొదలవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే...

పట్టులేని చోట కమలంలో రచ్చ..ఇంకా డ్యామేజే!

ఇప్పుడుప్పుడే తెలంగాణలో పట్టు సాధించే దిశగా బీజేపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో బీజేపీకి పెద్ద పట్టు దొరకలేదు. కానీ గత రెండేళ్ల నుంచి పరిస్తితి మారింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అయితే బీజేపీ ఇంకా పలు జిల్లాల్లో బలపడాలి. కొన్ని...

కారుకు కమలం చెక్: ఆ స్థానాలకు క్యాండిడేట్లు దొరికేశారు!

టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి ఎక్కడకక్కడ అవకాశాలు కోసం బీజేపీ బాగానే ప్రయత్నిస్తుంది. అయితే అప్పుడప్పుడు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీనే మంచి అవకాశాలు ఇస్తుంది. అసలు ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ ఎదగడానికి టీఆర్ఎస్‌నే కారణం...తమకు అడ్డు ఉండకూడదని కేసీఆర్ ప్రతిపక్షాలని తోక్కేశారు. దీంతో అనూహ్యంగా బీజేపీ పికప్ అయింది. పైగా ఈటల రాజేందర్...

ఎత్తుకు పై ఎత్తులు..గులాబీ మంత్రులని వణికిస్తున్న ఈటల!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్యే పోరు ఆసక్తికరంగా మారింది. అసలు అధికార టీఆర్ఎస్‌కు పూర్తిగా మద్ధతు ఉన్నా సరే భయపడే పరిస్తితి ఉంది. ముఖ్యంగా కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్‌కు వణుకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ పోరులో రవీందర్ సింగ్ నిలబడ్డారు. మొన్నటివరకు ఈయన టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. కానీ ఈయనని...

కారుని వణికిస్తున్న కమలం-కాంగ్రెస్…షాక్ ఫిక్స్?

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌కు బలం ఉన్నా సరే భయపడాల్సిన పరిస్తితి వచ్చింది. స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అన్నీ స్థానాల్లో గెలిచే సత్తా ఉంది. అసలు 12 స్థానాలు ఏకగ్రీవం అయిపోతాయని ఆ పార్టీ భావించింది. కానీ ఊహించని విధంగా 6 చోట్ల ఏకగ్రీవమైతే...6 చోట్ల ఎన్నికలు జరగాల్సిన...

కారుకు వరుస పంక్చర్లు…ఇక రివర్స్ జంపింగులే?

2014 ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్‌కు బలమైన నాయకత్వం లేదనే చెప్పాలి. కానీ తెలంగాణ సాధించిన రాష్ట్రంగా...2014 ఎన్నికల్లో టీఆర్ఎస్...ఎడ్జ్‌లో మెజారిటీ తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది. ఇక ఇక్కడ నుంచి కేసీఆర్..రాజకీయ క్రీడ మొదలైంది. టీఆర్ఎస్‌ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్...ఇతర పార్టీలకు చెందిన నేతలని ఏ విధంలో టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం...

ఇటు ఈటల..అటు అరుణ…సైలెంట్‌గా సెట్ చేస్తున్నారుగా!

నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించి....తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌తో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీజేపీని బలోపేతం...

కమలాన్ని దువ్వుతున్న హస్తం…వర్కౌట్ అవుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసలు టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడ చెక్ పెట్టేందుకు ఊహించని వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో శత్రువులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సైతం ఒకో సందర్భంగా రాజకీయంగా ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. పై స్థాయిలో కాకపోయినా కింది స్థాయిలో...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...